Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఈ సినిమా హిట్టవ్వకపోతే అమ్మడి కెరీర్ కష్టాల్లోనే

ఈ సినిమా హిట్టవ్వకపోతే అమ్మడి కెరీర్ కష్టాల్లోనే

  • August 1, 2018 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సినిమా హిట్టవ్వకపోతే అమ్మడి కెరీర్ కష్టాల్లోనే

“ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ లో మోస్ట్ లక్కీయస్ట్ ఎవరు అంటే ఏమాత్రం ఆలోచించకుండా అను ఎమ్మాన్యూల్ అని చెప్పేయొచ్చు. ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ లేకపోయినా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అను ఎమ్మాన్యుల్” అంటూ నిన్నమొన్నటివరకూ అను పేరు మార్మోగిపోయింది. రకుల్, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అను వరుసగా ఆఫర్లు దక్కించుకొంటున్న విధానం చేసి అవాక్కయ్యారు.

కట్ చేస్తే.. అందరి దిష్టి తగిలేసిందో లేక అదృష్టం అడ్డం తిరిగిందో తెలియదు కానీ.. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలవడం, ఆమె నటనకు కూడా మైనస్ మార్కులే పడడంతో ఆల్రెడీ కమిట్ అయిన “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమా నుంచి తొలగించడమే కాకుండా అప్పటివరకూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలోనూ కన్ఫర్మ్ అనుకొన్న ఆఫర్ కూడా చేజారింది. దాంతో.. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క ఏకైక ప్రొజెక్ట్ “శైలజా రెడ్డి అల్లుడు”. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 31న విడుదలవుతోంది. ఈ సినిమా రిజల్ట్ మీద అమ్మడి కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా హిట్ అయితే కనీసం రెండు ప్రొజెక్ట్స్ అయినా సైన్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఇక సర్దేసుకొని పోవాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Anu Emmanuel
  • #Anu Emmanuel Movies
  • #Anu Emmanuel New Movie
  • #Maruthi

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

59 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

43 seconds ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version