నెట్టింట వైరల్ అవుతున్న అను ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళం బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘ఆక్సిజన్’ ‘అజ్ఞాతవాసి’ ‘నా పేరు సూర్య’ ‘గీత గోవిందం’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘అల్లుడు అదుర్స్’ ‘మహా సముద్రం’ వంటి బడా సినిమాల్లో ఈమె నటించింది కానీ.. వాటితో స్టార్ డంని సొంతం చేసుకోవడంలో ఈమె విఫలమైంది.

ఇటీవల అల్లు శిరీష్ తో చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో నటించి తన నటనతో ఆకట్టుకుంది కానీ ఆ సినిమా కూడా ఈమెకు గట్టెక్కించలేకపోయింది.ప్రస్తుతం రవితేజ, కార్తీ వంటి హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. అయితే ఈ మధ్య కాలంలో అను గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో ఉన్న తన ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

 

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus