Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అజ్ఞాతవాసి దెబ్బకు బలైన అను ఇమ్యానుయేల్

అజ్ఞాతవాసి దెబ్బకు బలైన అను ఇమ్యానుయేల్

  • February 7, 2018 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజ్ఞాతవాసి దెబ్బకు బలైన అను ఇమ్యానుయేల్

అతి తక్కువకాలంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజక్ట్ అజ్ఞాతవాసిలో ఛాన్స్ అందుకోగానే అను ఇమ్యానుయేల్ ని అందరూ అదృష్టవంతురాలు అన్నారు. ఇప్పుడు మాత్రం అయ్యో పాపం అంటున్నారు. ఎందుకంటే.. అజ్ఞాతవాసి సినిమా పూర్తి కాకముందే తమ సినిమాకి డేట్స్ ఇవ్వమని నిర్మాతలు అను వెంటపడ్డారు. అప్పుడే ఆమె అల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”, నాగ చైతన్య “శైలజారెడ్డి అల్లుడు” సినిమాలకు సైన్ చేసింది. అజ్ఞాతవాసి రిలీజ్ కాకముందు మరో రెండు సినిమాలు అను ఖాతాలో ఉండేవి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబో మూవీ, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కనున్న చిత్రాల్లో హీరోయిన్ గా అను ఇమ్యానుయేల్ ను అనుకున్నారు. సంతకాలు మాత్రమే బ్యాలెన్స్.

అజ్ఞాతవాసి ఫెయిల్ కావడంతో ఆ దెబ్బ అనుకు తగిలింది. చరణ్ సినిమాలో హీరోయిన్ గా అనుని తొలిగించి బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకున్నారు. అలాగే వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఎన్టీఆర్ సినిమాలోను అను స్థానంలో మరో బ్యూటీ చేరింది. ఛలో సినిమా ద్వారా ఆకట్టుకున్న రష్మికను తారక్ కి జోడీగా తీసుకున్నట్టు టాక్. అందుకే అను విషయంలో తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి.. అన్నట్టు అయింది. “నా పేరు సూర్య” హిట్టయితే తప్ప అను పరిస్థితి మారేలా లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emanuel Movies
  • #Anu Emmanuel

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

1 hour ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 hour ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

2 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

2 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

4 hours ago

latest news

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

5 hours ago
సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version