Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మొన్న పవన్, నిన్న అర్జున్, నేడు చరణ్!

మొన్న పవన్, నిన్న అర్జున్, నేడు చరణ్!

  • December 6, 2017 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న పవన్, నిన్న అర్జున్, నేడు చరణ్!

ఇండస్ట్రీలో ఎన్ని కుటుంబాలున్నా మెగా ఫ్యామిలీకి మాత్రం ఒక మంచి పేరుంది. ఒక్కసారి మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టారంటే.. హీరో/హీరోయిన్/డైరెక్టర్/కమెడియన్/టెక్నీషియన్ ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ గనుక మెగా ఫ్యామిలీ హీరోతో ఒక్క హిట్ కొట్టిందంటే చాలు మిగతా మెగా హీరోలందరూ సరసన నటించే అవకాశాన్ని బుక్ చేసుకొన్నట్లే లెక్క. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా తెలుగులో వర్ధిల్లుతున్న తారలందరూ అలా పైకొచ్చినవారే. ఇప్పుడు ఆ ఖాతాలో సెక్సీ బ్యూటీ అను ఎమ్మాన్యూల్ కూడా చేరనుంది.

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సరసన “అజ్ణాతవాసి”లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న అను.. అల్లు అర్జున్ సరసన “నా పేరు సూర్య”లోనూ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన సరసాలాడే సదవకాశాన్ని సొంతం చేసుకొంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా రకుల్ ప్రీత్ పేరు వినిపించినప్పటికీ.. ప్రెజంట్ యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న అను ఎమ్మాన్యూల్ అయితేనే బెటర్ అన్న ఆలోచనతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో కూడా నటించేస్తే కంప్లీట్ మెగా హీరోయిన్ మార్క్ సొంతం చేసుకొంటుంది అను ఎమ్మాన్యూల్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anu Emmanuel
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

26 mins ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

56 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

3 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

5 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

4 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

6 hours ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version