Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » వర్మ శ్రీదేవికి కోపం వచ్చింది..!!

వర్మ శ్రీదేవికి కోపం వచ్చింది..!!

  • July 18, 2016 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ శ్రీదేవికి కోపం వచ్చింది..!!

కాంట్రవర్సీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ బాటలోనే అతని హీరోయిన్ నడుస్తోంది. విజయాల కంటే వివాదాల తోనే వార్తల్లో ఉండేందుకు తహతహ లాడుతోంది. ఇంతకీ ఆ అందాల భామ ఎవరు అనుకుంటున్నారా ? .. వివరాల్లోకి వెళితే .. కొన్ని నెలల క్రితం వర్మ “శ్రీదేవి” పేరుతో ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సినిమాకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా విడుదల చేశారు.

అందులో పిల్లవాడికి ఒంపుసొంపులతో పిచ్చెక్కించే భామ స్టిల్స్ ఇచ్చిన ముద్దుగుమ్మ పేరు అనుకృతి. ఈ పోస్టర్ల పై  అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో శ్రేదేవి సినిమాను వర్మ పక్కన పెట్టారు. సినిమా ఆగిపోతేనేమి అనుకృతికి అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగులో లో బడ్జెట్ శృంగార మూవీ “పాప” కి ఆమె సైన్ చేసింది. యోగి  దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమైంది. సడెన్  గా  ఈమె షూటింగ్ నుంచి బయటికి వచ్చేసింది. దర్శకుడు తనని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నాడని, డైలాగులు కూడా  ఛండాలంగా ఉన్నాయని అనుకృతి ఆరోపించింది.

తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని, షూటింగ్ చేసిన ఫుటేజ్ మొత్తం తనకి ఇప్పించమని పోలీసులను ఆశ్రయించింది. డైరక్టర్ యోగి వెర్షన్ మరోలా ఉంది. అనుకృతి సినిమాకు సైన్ చేసేముందు, ఆమెకు చూపించిన స్క్రిప్ట్  ప్రకారమే షూటింగ్ చేస్తున్నానని, ఇప్పుడు తన చిత్రానికి సహకరించక యూనిట్ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోందని పోలీస్ స్టేషన్లో వాపోయాడు. ఆమె ఓ ముదురు హీరోతో ప్రేమలో ఉందని, అతను చెప్పిన ప్రకారమే ఇలా చేస్తోందని వెల్లడించాడు. ఇంతకీ పాప కథ ఎంతవరకు పోతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anukruthi
  • #Anukruthi
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

related news

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

trending news

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

4 mins ago
Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

3 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

3 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago

latest news

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

11 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

44 mins ago
సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

51 mins ago
Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

1 hour ago
Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version