Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anupama: ‘కార్తికేయ2’ ఎఫెక్ట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అనుపమ!

Anupama: ‘కార్తికేయ2’ ఎఫెక్ట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అనుపమ!

  • August 18, 2022 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: ‘కార్తికేయ2’ ఎఫెక్ట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అనుపమ!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తన కెరీర్ లో కొన్ని హిట్టు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. అయినప్పటికీ ఈమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు గ్లామర్ షోకి, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి దూరంగా ఉండే అనుపమ.. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి కూడా ఒప్పుకుంటుంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘కార్తికేయ2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. ఈ సినిమా అనుపమకి బాగానే కలిసొచ్చినట్లు ఉంది. రీసెంట్ గా ఓ అగ్ర నిర్మాణ సంస్థ అనుపమకు బాలీవుడ్ లో లాంచ్ చేయాలని నిర్ణయించుకుందట. ఇప్పటికే అనుపమకు కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై చర్చలు ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని సమాచారం. కొంతకాలంగా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లపై బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు సమంత, పూజాహెగ్డేలకు బాలీవుడ్ లో ఎంతగా ఆఫర్స్ వస్తున్నాయో తెలిసిందే. ఇప్పుడు అనుపమకు కూడా బాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే అనుపమ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా వెల్లడించనున్నారు. మరి హిందీలో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘డీజే టిల్లు’ సీక్వెల్ లో నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Anupama parameswaran
  • #Karthikeya 2
  • #Karthikeya 2 Collections
  • #Nikhil

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

9 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

13 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

14 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

9 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

12 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

13 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version