Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అనుపమ పరమేశ్వరన్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

అనుపమ పరమేశ్వరన్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • November 8, 2016 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుపమ పరమేశ్వరన్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

అలల్లా జాలువారే ఉంగరాల జుట్టు.. చక్కని మోము.. అమృతం లాంటి గొంతు అనుపమ పరమేశ్వరన్ సొంతం. తెలుగులో అ ఆ సినిమాతో అడుగుపెట్టినా… అప్పటికే కేరళలో యువకుల గుండెల్లో అలజడి రేపింది. తాజాగా ప్రేమమ్ తో ఇక్కడి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది కేరళ కుట్టీ. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్..

1. కేరళ కుట్టీAnupamaఅనుపమ స్వస్థలం త్రిసూర్‌ జిల్లాలోని ఇరుంగళకుడ (కేరళ). తండ్రి పరమేశ్వరన్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తారు. అమ్మ సుజాత గృహిణి.

2. ఐశ్వర్య వీరాభిమానిAnupamaబెస్ట్ స్టూడెంట్ అనుపమ. చిన్నతనం నుంచీ బాగా చదివేది. మార్కులూ బాగా వచ్చేవి. అయినా సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొణెకి వీరాభిమాని.

3. సెల్ ఫోన్ ఫోటోలుAnupamaప్లస్‌ వన్‌ చదువుతున్న అనుపమకు ‘ఓ చిత్రానికి కథానాయిక కావాలి. ఆసక్తి ఉన్నవారు ఫొటోలు పంపండి’ అని పేపర్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. స్నేహితురాళ్లు సెల్‌ఫోనులో తీసిన ఫొటోలను పంపించింది. అలా కష్టపడకుండకుండానే అనుపమను ప్రేమమ్ అవకాశం వరించింది.

4. మేరీ జార్జ్‌ గా మొదటి అడుగుAnupamaమలయాళంలో నిర్మితమయిన ‘ప్రేమమ్‌’లో అనుపమ విద్యార్థిని మేరీ జార్జ్‌ పాత్ర పోషించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయి అనుపమను డ్రీమ్ గర్ల్ చేసింది.

5. సొంతంగా డబ్బింగ్Anupamaఅనుపమ తెలుగులో చేసిన మొదటి సినిమా అ..ఆ. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాగవల్లి పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె నటనతో పాటు వాయిస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

6. తెలుగు ‘ప్రేమమ్‌’లో సుమAnupamaఅ ఆ చిత్రీకరిస్తున్నప్పుడే అనుపమకు తెలుగు ‘ప్రేమమ్‌’లో నటించే అకాశం వచ్చింది. నాగచైతన్య పక్కన సుమ రోల్ లో మైమరపించింది.

7. మూడు భాషల్లో బిజీAnupamaకేరళ కుట్టీ మాతృభాషతో పాటు తెలుగులో నటించిన చిత్రాలు హిట్ కావడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్ అయింది. ప్రస్తుతం శర్వానంద్‌ సరసన ‘శతమానం భవతి’ సినిమాలో నటిస్తోంది. తమిళం, మలయాళంలోనూ మరో రెండు చిత్రాలు చేస్తోంది.

8. చదువుకి బ్రేక్Anupamaఇంటర్ మాత్రమే పూర్తి చేసిన అనుపమ సినీ అవకాసాల వల్ల డిగ్రీని కొనసాగించలేకపోయింది. కెరీర్ లో బిజీ తగ్గిన తగిన తర్వాత ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంది.

9. బిర్యానీ ఇష్టంAnupamaఅనుపమకు భాగ్యనగరమే కాదు.. ఇక్కడ లభించే బిర్యానీ అంటే భలే ఇష్టం. ఉప్మా పెసరెట్టు ఆమె ఫేవరేట్.

10. వైల్డ్ ఫోటోగ్రాఫర్Anupamaనటి కాకపోయింటే అనుపమ కెమెరా పట్టి వన్యప్రాణుల ఫోటోలను తీసేది. ప్రపంచ దేశాలు చుడుతూ పర్యావరణాన్ని కెమెరాలో బంధించేది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama
  • #Anupama Parameshwaran
  • #Anupama Parameshwaran Family
  • #anupama parameswaran latest news
  • #anupama parameswaran movies

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version