Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anupama, Ram: రామ్ అనుపమ పెళ్లి వార్తలపై స్పందించిన నటితల్లి?

Anupama, Ram: రామ్ అనుపమ పెళ్లి వార్తలపై స్పందించిన నటితల్లి?

  • October 6, 2023 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama, Ram: రామ్ అనుపమ పెళ్లి వార్తలపై స్పందించిన నటితల్లి?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలసి రెండు మూడు సినిమాలలో నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు రావడం మొదలవుతాయి. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో ఇలాంటి వార్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నటి అనుపమ పరమేశ్వరన్ రామ్ ఇద్దరు కూడా ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వీరి గురించి గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే గత రెండు రోజులుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రామ్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై అనుపమ తల్లి సునీత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అనుపమ రామ్ ఇద్దరు కూడా రెండు సినిమాలలో నటించడంతో వారి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఈమె తెలియజేశారు.

వాళ్ళిద్దరూ రెండు సినిమాలలో నటించిన అది కేవలం సినిమాల వరకు మాత్రమేనని ఇప్పటికి వారు సరిగా ఫోన్లో కూడా మాట్లాడుకోరని ఈమె తెలియజేశారు. ఇలా తమ కుమార్తె గురించి వస్తున్నటువంటి ఈ పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తల వల్ల తమ ఫ్యామిలీ కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. గతంలో కూడా అనుపమ క్రికెటర్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి అలాంటి వార్తలే వస్తున్నాయని ఈమె తెలిపారు.

అనుపమ పరమేశ్వరన్ (Anupama) ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా లేదని తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలన్ని పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు. ఇక అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే తప్పకుండా మేమే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటాము అంటూ ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ తల్లి తన కూతురు పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Ram Pothineni

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version