Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

  • August 18, 2026 / 02:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

గత కొన్ని రోజులుగా అనుపమ పరమేశ్వరన్‌ పేరు సౌత్‌ సినిమా మీడియాలో, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దానికి కారణం ఆమె తన రిలేషన్‌ గురించి చెప్పడమే. తానొక అపరిచితుడు లాంటివాడిని ప్రేమించానని.. అతడి దగ్గర ప్రేమను చూశానని, నరకం కూడా చూశాను అని చెప్పి దాదాపు వాపోయింది. ఏమైంది, ఏం జరిగింది అనే డిస్కషన్‌ నడుస్తున్న సమయంలో మరోసారి అనుపమ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం ఇది కూడా అనుబంధానికి సంబంధించిన విషయం కాబట్టే.

Anupama

తాను కష్టకాలంలో ఉంటే సినిమా పరిశ్రమ నుంచి ఇద్దరు హీరోలు అండగా నిలుస్తారని అనుపమ చెప్పుకొచ్చింది. తాను బాధలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చే మొదటి పేరు హీరో దుల్కర్ సల్మాన్ అని చెప్పింది. నేను డల్‌గా ఉన్న ప్రతిసారీ దుల్కర్‌ నుండి నాకు మెసేజ్ వస్తుంది. నేను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో తెలియదు. ఒక్కోసారి ఈ విషయం ఆలోచించి ఆశ్చర్యపోతుంటాను. దుల్కర్‌తో కాసేపు మాట్లాడితే నా బాధంతా పోతుంది అని అనుపమ చెప్పింది. ఇక ఆ తర్వాత తాను అంతగా నమ్మే మరో వ్యక్తి తెలుగు హీరో రామ్ అని అనుపమ చెప్పింది.

ఇటీవల అనుపమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రెండేళ్లుగా నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనుభవించాను. నేను ఆ వ్యక్తి పేరు చెప్పాలని అనుకోవడం లేదు. కొంతమంది ప్రారంభంలో మనపై ఎంతో ప్రేమను కురిపిస్తారు. జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉంది అనిపిస్తుంది. కానీ, మరుసటి రోజు అదే వ్యక్తి క్రూరంగా ప్రవర్తిస్తాడు. తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తాడు. ఆ తర్వాత రోజు మళ్లీ క్షమాపణ కోరుతూ.. మరోపసారి అలా చేయనని ప్రామిస్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుంది అంటూ తన రిలేషన్‌ గురించి చెప్పింది.

అయితే ఇదంతా తనను సినిమాల నుండి తప్పించి.. పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిసింది. ఈ విషయం అర్థమయ్యే ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాను. ఒత్తిడి నుండి బయటపడేందుకు మందులు కూడా వాడాను. ఈ క్రమంలో ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్ కూడా రాలేకపోయాను. ఒక దశలో సినిమాలు కూడా వదులుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు దూరమయ్యాను. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే ఏడ్చేసే పరిస్థితిలోకి వచ్చాను. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఓ రోజు రెమోలా, మరో రోజు అపరిచితుడులా మారిపోతుంటాడు అని చెప్పింది అనుపమ.

చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Dulquer Salmaan
  • #Ram Pothineni

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

related news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 mins ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

19 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

19 mins ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

40 mins ago
Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

17 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

18 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version