Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

  • August 17, 2026 / 10:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

పాన్‌ ఇండియా సినిమాలు, పాన్‌ వరల్డ్‌ సినిమాలు.. ఇండియన్‌ సినిమాకు ఇంటర్నేషనల్‌ టీమ్‌ పని చేయడం, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పని చేయడం అంటూ.. ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు కానీ.. ఇలాంటి సెటప్‌ టాలీవుడ్‌లో ఎప్పుడో చూసేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా పూర్తవ్వలేదు. ఒకవేళ షూటింగ్‌ పూర్తి చేసుకొని, రిలీజ్‌ అయి ఉంటే ‘మీరు ఇప్పుడు చెబుతున్నవన్నీ మా హీరో ఎప్పుడో చేసేశాడు’ అని చిరంజీవి ఫ్యాన్స్‌ చెప్పేవారు. ఎందుకంటే మేం చెప్పిన సినిమా ‘అబు: బాగ్దాద్‌ గజదొంగ’ కాబట్టి.

Abu Baghdad Gajadonga

ఎప్పుడో మొదలై, ఎప్పుడో ఆగిపోయి.. దాదాపు అందరూ మరచిపోయిన ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అంటున్నారా? అప్పట్లో ఆ సినిమా కోసం పని చేసిన దర్శక ద్వయం పుష్కర్‌ – గాయత్రి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి. ‘విక్రమ్ వేద’ సినిమాతో అలరించిన వీరు ఇప్పుడు వరుస వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. అవే ‘సుడల్‌’, ‘వదంతి’. ఇప్పుడు ‘వదంతి 2’ వెబ్‌సిరీస్‌తో వచ్చారు. ఆ సిరీస్‌ ప్రచారంలో భాగంగా ‘అబు: బాగ్దాద్‌ గజదొంగ’ / ‘ది రిటర్న్‌ ఆఫ్‌ ది థీఫ్‌ ఆఫ్‌ బాగ్దాద్‌’ సినిమా గురించి మాట్లాడారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో గాయత్రి ఆ సినిమాకు సహాయక దర్శకురాలిగా పనిచేయగా, కెమెరా విభాగంలో పుష్కర్‌ పని చేశారట. అప్పట్లో ఈ సినిమాకు దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌ అనుకున్నారట. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించాలి అనుకున్న ఆ సినిమా ఇండియన్‌ వెర్షన్‌కు సురేశ్‌ కృష్ణ దర్శకత్వం చేయాల్సి ఉండగా.. ఇంగ్లీష్‌ వెర్షన్‌కు డచెన్‌ జెర్సీ అనే హాలీవుడ్‌ దర్శకుడు అనుకున్నారట. హాలీవుడ్‌ నుండే కాకుండా బ్రిటన్‌, ఆస్ట్రేలియా నుండి సినీ నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారట.

ఈ సినిమా షూటింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చేయాలనుకున్నారట. తొలుత మూడు నెలల పాటు అజంత, ఎల్లోరా, ఔరంగాబాద్‌, రాజస్థాన్‌, జైపూర్‌, జైసల్మేర్‌, థార్‌ ఎడారిలో చేశారట. ఈ సినిమా కోసం అప్పట్లో అరుదుగా వాడే కెమెరా మోషన్‌ కంట్రోల్‌ రిగ్స్‌ను తొలిసారి ఇండియాకు తీసుకొచ్చారట.

వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abu Baghdad Gajadonga
  • #Chiranjeevi
  • #Pushkar Gayathri
  • #vadhanthi

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

3 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

5 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

20 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

21 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

25 mins ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

1 hour ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

2 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

4 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version