Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తెలుగు సినిమా రంగంపై అనుపమ కామెంట్

తెలుగు సినిమా రంగంపై అనుపమ కామెంట్

  • February 24, 2018 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు సినిమా రంగంపై అనుపమ కామెంట్

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలి చిత్రంతోనే తెలుగు వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ చక్కగా నటించి అభినందనలు అందుకుంది. తర్వాత నటించిన ‘ప్రేమమ్’, శతమానం భవతి హిట్ కావడంతో చేతినిండా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నానితో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తోంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌తోనూ కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెను పరిశ్రమలోకి అడుగుపెట్టాక తొలిరోజులు ఎలా గడిచాయని అనుపమని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది. ”సినిమా రంగంలోకి రాకముందు నిజంగానే కొత్త ప్రదేశాలంటే కొంచెం బెరుగ్గానే ఉండేది.

ఎవరితోనూ అంత తొందరగా కలిసేదాన్ని కాదు. మరి సినిమానే మాయ చేసిందో లేక, ఇక్కడి మనుషుల తీరే అలాంటిదో తెలియదు కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమతో మమేకం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భాష కూడా నాకెవ్వరూ నేర్పించలేదు. తప్పా? ఒప్పా? అని ఆలోచించకుండా తెలుగు మాట్లాడటం మొదలుపెట్టా. ఒక్క భాషనే కాదు… సినిమాకి సంబంధించి నేనేదీ ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు” అని గలగలా చెప్పేసింది. అంతేకాదు ”మనసు నిండా సినిమాపై ఇష్టాన్ని నింపుకొని కెమెరా ముందుకొచ్చా. ఆ ఇష్టమే అన్నీ నేర్పించింది”అని అనుపమ వెల్లడించింది. తనకు నప్పే కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న అనుపమ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కావడానికి ఎంతో దూరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Anupama Parameshwaran movies

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

21 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

24 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

3 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

4 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

6 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version