Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వేగంగా “హలో గురు ప్రేమ కోసమే” పోస్ట్ ప్రొడక్షన్ పనులు!

వేగంగా “హలో గురు ప్రేమ కోసమే” పోస్ట్ ప్రొడక్షన్ పనులు!

  • October 3, 2018 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేగంగా “హలో గురు ప్రేమ కోసమే” పోస్ట్ ప్రొడక్షన్ పనులు!

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి వంటి విజయాలను అందుకున్న భామ “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” సినిమా చేస్తోంది. ఆరోగ్యం కొన్నిసార్లు సహకరించకపోయినా సినిమా షూటింగ్ ని అనుకున్న సమయానికి కంప్లీట్ చేసింది. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ లో మరింత అందంగా కనిపించి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు అనుపమ తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టింది.

ఇందులో అనుపమ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ గా కనిపించనున్నట్టు సమాచారం.  అనుపమ కోసం రామ్ కాలేజీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ.. ఆమెను ప్రేమలో దించే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్ర బృందం చెప్పింది. పైగా రామ్, అనుపమ ఈ చిత్రంలో బావ మరదలు కావడంతో కెమిస్ట్రీ బాగా పండిందని తెలిసింది. కేవలం ప్రేమ సన్నివేశాలు మాత్రమే కాకుండా…  ప్రకాశ్‌రాజ్‌, రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని టాక్. నేను శైలజ సినిమా తర్వాత రామ్ రెండు అపజయాలను చూసుకున్నారు. అందుకే ఈసారి హిట్ సాధించాలని కష్టపడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 18న థియేటర్లోకి రానున్న ఈ మూవీ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Anupama parameswaran
  • #Hello Guru Prema Kosame Movie
  • #Hero Ram
  • #Ram

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

6 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

7 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

7 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

9 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

11 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version