Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘కార్తికేయ 2’లో అనుపమ పరమేశ్వరన్!

‘కార్తికేయ 2’లో అనుపమ పరమేశ్వరన్!

  • February 23, 2021 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కార్తికేయ 2’లో అనుపమ పరమేశ్వరన్!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకుంది. గ్లామర్ జోలికి వెళ్లకుండా.. తన నటనతోనే ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో ఆమె చివరిగా కనిపించిన సినిమా ‘రాక్షసుడు’. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమకు ఓ తెలుగు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అది కూడా ‘కార్తికేయ’ సినిమా సీక్వెల్ కావడం విశేషం. నిఖిల్ హీరోగా కొన్నేళ్ల క్రితం దర్శకుడు చందు మొండేటి రూపొందించిన ‘కార్తికేయ’ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

అప్పటినుండి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ కుదరలేదు. ఫైనల్ గా చందు మొండేటి ‘సవ్యసాచి’ తరువాత తన తదుపరి సినిమాగా ‘కార్తికేయ 2’ని తీయాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో రెండు, మూడు ఆప్షన్స్ పెట్టుకున్న దర్శకుడు చందు మొండేటి ఫైనల్ గా అనుపమని ఫిక్స్ చేశారు.

ఇప్పటికే అనుపమ, నిఖిల్ తో కలిసి ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తోంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు మరోసారి నిఖిల్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది అనుపమ. ఈ నెల 26నుండి ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది. అలానే కాన్సెప్ట్ ప్రకారం మినియేచర్ ప్రాపర్టీస్ కావాలి, అవన్నీ కూడా లాక్ డౌన్ టైమ్ లో చేయించేశారు. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Anupama Parameshwaran
  • #Chandoo Mondeti
  • #Geetha Arts 2
  • #Karthikeya 2

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

23 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

24 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version