Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Anushka: అనుష్క – నవీన్‌ సినిమా కథ ఇదేనంటున్నారు!

Anushka: అనుష్క – నవీన్‌ సినిమా కథ ఇదేనంటున్నారు!

  • April 12, 2022 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: అనుష్క – నవీన్‌ సినిమా కథ ఇదేనంటున్నారు!

ఏజ్‌ గ్యాప్ కథలు… టాలీవుడ్‌లో ఇలాంటివి చాలా తక్కువ అని చెప్పొచ్చు. అంతటి ప్రయోగాలు చేయడానికి మన దర్శకులు, హీరోలు, హీరోయిన్లు కూడా ముందుకు రారు. ఎందుకో తెలియదు కానీ… బాలీవుడ్‌లో ఇలాంటి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో అలాంటి కథను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మ్యాగ్జిమమ్‌ అన్నీ ఓకే అయిపోయాయి అని కూడా టాక్‌. త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని సమాచారం. అనుష్క – నవీన్‌ పొలిశెట్టి జంటగా ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి.

‘రా రా కృష్ణయ్య’ సినిమా ఫేమ్‌ పి.మహేష్‌బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాక్‌ వినిపించింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని కూడా వార్తలొచ్చాయి. తొలుత ఈ వార్తలు పుకార్లే అని అనుకున్నా… ఆఖరికి అవే నిజమై ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు కూడా. సినిమా షూటింగ్‌ కూడా మొదలైందని సమాచారం. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ ఇదేనంటూ ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.

సెట్‌ లీక్‌ల ప్రకారం చూస్తే… 37 ఏళ్ల వయసున్న మహిళ, 27 ఏళ్ల వయసున్న అబ్బాయి మధ్య ప్రేమ చిగురించడం, ఈ క్రమంలో వారు ఎదుర్కునే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. కథ కొత్తగా ఉంది కదా. అందుకే అనుష్క, నవీన్‌ ఒప్పేసుకున్నారని సమాచారం. అయితే ఎలా వర్కవుట్‌ అవుతుందనేది ఆసక్తికరం. అన్నట్లు బరువు పెరిగి చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన అనుష్క.. ఇటీవల బరువు తగ్గి స్లిమ్‌ అయ్యింది.

ఇదంతా ఈ సినిమా కోసమే అని చెప్పొచ్చు. కథ కాన్సెప్ట్‌ సీరియస్‌గా ఉన్నా… సినిమా మాత్రం ఫుల్‌ ఫన్‌గా ఉంటుందని చెబుతున్నాయి సినిమా వర్గాలు. త్వరలో సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. దాని బట్టి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో అనుష్క, నవీన్‌ కనిపిస్తారా? కనిపిస్తే ఎలా ఉంటారు అనేది చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Jathi Ratnalu
  • #Naveen Polishetty
  • #uv creations

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

13 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

14 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

14 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

15 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

21 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version