Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anushka: అరవై ఏళ్ల పెద్దావిడగా అనుష్క?.. స్టార్‌ డైరక్టర్‌ భారీ ప్లాన్‌!

Anushka: అరవై ఏళ్ల పెద్దావిడగా అనుష్క?.. స్టార్‌ డైరక్టర్‌ భారీ ప్లాన్‌!

  • April 8, 2024 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: అరవై ఏళ్ల పెద్దావిడగా అనుష్క?.. స్టార్‌ డైరక్టర్‌ భారీ ప్లాన్‌!

‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా సంగతి ఎటూ తేలకపోతుండటం… పవన్‌ (Pawan Kalyan) ఇప్పట్లో సినిమాలకు డేట్స్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయనతో సినిమాలు స్టార్ట్‌ చేసిన దర్శకులు ఇప్పుడు వేరే సినిమాలు చేస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఇప్పటికే సినిమా స్టార్ట్‌ చేసేయగా, సుజీత్‌ (Sujeeth) త్వరలో ప్రాజెక్ట్‌ మొదలుపెడతారట. ఇక మూడో దర్శకుడు క్రిష్‌ కూడా అదే పనిలో ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తన కొత్త సినిమా అంటూ ఓ పోస్టర్‌ లాంచ్‌ చేశారు. అప్పుడు అది వైరల్‌గా మారింది. ఇప్పుడు దాని వెనుక వైరల్‌ వార్త తెలుస్తోంది.

క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా గురించి ఇటీవలే అనౌన్స్‌ చేశారు. ఆ పోస్టర్‌లో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్తున్నట్లు చూపించారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఆసక్తికర విషయం ఒకటి తెలిసిందే. ఇందులో ఆమె అరవై ఏళ్ల పెద్దావిడగా కనిపించబోతుందట. ఆ పాత్ర కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ చేస్తారని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్.. అంతే..!
  • 2 చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ స్టార్‌ హీరో , మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆరేళ్లు మాట్లాడుకోలేదట... ఇంతకీ ఏమైందంటే?

ఇక ‘ఘాటీ’ సినిమా అనుష్క పాత్ర లైఫ్ జర్నీ ఆధారంగా సాగుతుందట. ఈ క్రమంలోనే ఆమెను 60 ఏళ్ల పెద్దావిడగా చూపిస్తారు అని అంటున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారనటి టాక్‌. ఇక ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. ఆ ఈవెంట్‌లోనే ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేయడం గమనార్హం.

మరోవైపు అనుష్క ఓ మలయాళ సినిమాను కూడా ఓకే చేసింది. ఇటీవల ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. హారర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె కాస్త నెగిటివ్‌ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తోందని టాక్‌. అదే నిజమైతే అలాంటి పాత్ర ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలతోపాటు చిరంజీవి ‘విశ్వంభర’లో ఉంది అని అంటున్నారు కానీ.. క్లారిటీ లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version