Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » గోపిచంద్ తో కలిసి యాక్షన్ మూవీ చేయనున్న అనుష్క

గోపిచంద్ తో కలిసి యాక్షన్ మూవీ చేయనున్న అనుష్క

  • May 17, 2018 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపిచంద్ తో కలిసి యాక్షన్ మూవీ చేయనున్న అనుష్క

బహుబలి చిత్రాల తర్వాత అనుష్క వేగం తగ్గించింది. భాగమతి ఒక సినిమా మాత్రమే చేసింది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. అరుంధతి, రుద్రమదేవి సరసన ఈ సినిమా చేరింది. ఆ తర్వాత కూడా ఏ ప్రాజక్ట్ కి ఒకే చెప్పలేదు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె తాజాగా ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

డైరక్టర్ జయేంద్ర చెప్పిన యాక్షన్ కథకి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం ఇతను నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా “నా నువ్వే” సినిమాని తెరకెక్కించారు. ఇది ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత గోపిచంద్, అనుష్క మూవీని పట్టాలెక్కించనున్నారు. అనుష్క, గోపిచంద్ తో కలిసి శౌర్యం సినిమాలో కలిసి నటించింది. పదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జోడీ కట్టబోతున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka Next Project with Gopichand
  • #Director Jayendra
  • #Gopichand
  • #Naa Nuvve Movie

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

41 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

30 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version