Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anushka Shetty: ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న అనుష్క..

Anushka Shetty: ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న అనుష్క..

  • August 23, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty: ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న అనుష్క..

టాలీవుడ్ జేజేమ్మ.. అనుష్క శెట్టిని ఇష్టపడని సినీ అభిమాని ఎవ్వరూ ఉండరు. ‘బాహుబలి’ మూవీ తర్వాత అనుష్కకు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వచ్చాయి. అయితే, అనుష్క వెంటనే సినిమాలు చేయలేదు. కేవలం ‘భాగమతి’, ‘నిశబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల విశ్రాంతి తీసుకుంది. సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది స్వీటీ.

దీంతో ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. సోమవారం టీజర్ కూడా విడుదల కానుంది. అయితే, ఇండస్ట్రీలో అనుష్క గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అనుష్క భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తెలుగులో మన హీరోలతో సమానంగా అనుష్కకు డిమాండ్ ఉంది.

ఈ నేపథ్యంలో అనుష్క (Anushka Shetty) ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ.3 కోట్ల వరకు తీసుకున్న అనుష్క ఇప్పుడు ఒక్క మూవీకి రూ.6 కోట్ల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, తన కమ్ బ్యాక్ మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీకి రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. అనుష్క నటిస్తోన్న ఈ 48వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

వీరు నిర్మించిన ‘మిర్చి’, ‘భాగమతి’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీ కూడా హిట్ కొడితే.. హ్యాట్రిక్ చేసినట్లే. ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించారు. గతంలో ఈయన సందీప్ కిషన్, రెజీనాల ‘రారా కృష్ణయ్య’ చిత్రాన్ని తెరకెక్కించారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

2 hours ago

3 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

4 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

7 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

8 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version