Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Anushka, Naveen Polishetty: అనుష్క – నవీన్ పొలిశెట్టి మూవీ క్యాన్సిల్?

Anushka, Naveen Polishetty: అనుష్క – నవీన్ పొలిశెట్టి మూవీ క్యాన్సిల్?

  • July 14, 2021 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka, Naveen Polishetty: అనుష్క – నవీన్ పొలిశెట్టి మూవీ క్యాన్సిల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవ్వడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. అయితే కొన్ని ప్రయోగాలు ఆలోచన దశలోనే ఆగిపోతుండడం ఓ వర్గం వారిని నిరాశకు గురి చేస్తున్నాయి. ఇక చాలా రోజులుగా అనుష్క శెట్టి కొత్త సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో ఆ సినిమా సడన్ గా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి – అనుష్క కాంబినేషన్ లో ఒక న్యూ లవ్ డ్రామా రానున్నట్లు కథనాలు చాలానే వచ్చాయి.

మిస్టర్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి అనే టైటిల్ కూడా అనుకున్నారు. యూవీ క్రియేషన్స్ లో రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని ఒక ప్లాన్ అయితే సెట్టయ్యింది. 40ఏళ్ల మహిళ పాతికేళ్ల కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే విషయాన్ని రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రభాస్ మద్దతు ఉండడం వల్లనే యూవీ క్రియేషన్స్ నవీన్ పొలిశెట్టిని సెలెక్ట్ చేసుకుంది.

కానీ సినిమా సెట్స్ పైకి రాకముందే సడన్ గా క్యాన్సిల్ అయినట్లు టాక్ వస్తోంది. అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. బహుశా స్క్రిప్ట్ సరిగ్గా సెట్టవ్వకపోవడం వల్లనే ప్రాజెక్ట్ ను వదిలేశారని ఒక టాక్ అయితే వస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Naveen

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

25 mins ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

1 hour ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

2 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

2 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

4 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

4 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

5 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

6 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version