Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్‌ సిన్మాలో సీత క్యారెక్టర్‌పై అనుష్క కామెంట్‌

ప్రభాస్‌ సిన్మాలో సీత క్యారెక్టర్‌పై అనుష్క కామెంట్‌

  • September 29, 2020 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్‌ సిన్మాలో సీత క్యారెక్టర్‌పై అనుష్క కామెంట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి నేషనల్‌, ఇంటర్నేషనల్‌ వైడ్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. అలాగే, అనుష్కకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. కపుల్‌గా వీళ్ళిద్దరికీ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. వాళ్ళకు ఓ శాడ్‌ న్యూస్‌. బిల్లా, మిర్చి, బాహుబలి సిన్మాల్లో ప్రభాస్‌, అనుష్క మధ్య కెమిస్ట్రీ సిల్వర్‌ స్ర్కీన్‌ మీద కేక పుట్టించింది. అభిమాన జోడీ మరోసారి కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలనుకున్న వాళ్ళకి ‘ఆదిపురుష్‌’ రూపంలో ఓ న్యూస్‌ వచ్చింది.

రామాయణాన్ని బేస్‌ చేసుకుని బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ తియ్యనున్న ఆ సిన్మాలో సీతగా అనుష్క యాక్ట్‌ చెయ్యవచ్చని వచ్చిన న్యూస్‌ ప్రభాస్‌, అనుష్క అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. స్వీటీ అలియాస్‌ అనుష్క మాత్రం అటువంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అనుష్క లీడ్‌ క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేసిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్‌ 2న రిలీజ్‌ అవుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ మీడియాతో జూమ్‌ యాప్‌లో ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌ జరిగింది. అప్పుడు ‘‘మీరు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో సీత క్యారెక్టర్‌ చెయ్యనున్నట్టు న్యూస్‌ వచ్చింది.

అందులో నిజమెంత?’ అని అనుష్కను అడగ్గా… ‘‘లేదండీ! నా వరకూ ఏదీ రాలేదు. ఆ టాపిక్‌ అసలు రాలేదు. మా మధ్య డిస్కషన్లు జరగలేదు’’ అని చెప్పారు. దీనిబట్టి ప్రస్తుతానికి ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌, అనుష్కను కపుల్‌గా చూసే అవకాశం లేదని చెప్పుకోవాలి. రెండు నెలలుగా న్యూ స్టోరీలు వింటున్నానని అనుష్క చెప్పారు. రెండు కథలు తనను ఆకట్టుకున్నాయని ఆవిడ అన్నారు. కొత్త సిన్మాలను ప్రొడ్యూసర్లు అనౌన్స్‌ చేస్తారని, డైరెక్టర్లు ఎవరనేదీ ప్రొడ్యూసర్లే చెప్తారని అనుష్క చెప్పారు. అప్పటివరకు తాను చెప్పనని ఆమె చెప్పారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Adipurush
  • #Nishabdam
  • #Om Raut
  • #Prabhas

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

19 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

21 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

22 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

23 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version