Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anushka Shetty: సీతారామం మూవీ చూసి అనుష్క అలా అన్నారా?

Anushka Shetty: సీతారామం మూవీ చూసి అనుష్క అలా అన్నారా?

  • August 19, 2022 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty: సీతారామం మూవీ చూసి అనుష్క అలా అన్నారా?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలలో సీతారామం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు సైతం దక్కుతున్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఊహలకందని సన్నివేశాలతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తొలి సినిమాతోనే మృణాళ్ ఠాకూర్ మంచి పేరును సొంతం చేసుకోవడంతో సౌత్ నుంచి కూడా మృణాళ్ కు ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా అనుష్క శెట్టి ఈ సినిమాను చూసి ఈ సినిమా గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. సీతారామం మూవీ బ్యూటిఫుల్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. చాలా సున్నితంగా ఆలింగనం చేసుకుని సీతారాముల ప్రయాణంలోకి తీసుకెళుతున్న సినిమా సీతారామం అని ఆమె అన్నారు. సీతా, రామ్, అఫ్రీన్ లకు అభినందనలు అని అనుష్క చెప్పుకొచ్చారు. ఈ సినిమా దర్శకనిర్మాతలకు, టెక్నీషియన్లకు, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ అనుష్క హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

అనుష్క శెట్టి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు అనుష్క శెట్టి మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అనుష్క పరిమితంగా సినిమాలలో నటిస్తుండటంతో ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు.

అనుష్క స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు అనుష్క శెట్టికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Prabhas

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

18 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

18 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

10 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

11 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

14 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version