Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Anushka: AIG హాస్పిటల్లో కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనుష్క..వీడియో వైరల్!

Anushka: AIG హాస్పిటల్లో కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనుష్క..వీడియో వైరల్!

  • September 12, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: AIG హాస్పిటల్లో కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనుష్క..వీడియో వైరల్!

శనివారం నాడు ప్రభాస్ హాస్పిటల్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. అది ఏ హాస్పిటల్.. ప్రభాస్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు వంటి విషయాలు బయటకు రాలేదు. కానీ రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే కృష్ణంరాజు గారి మరణ వార్త తెలిసిన తర్వాత ఈ వీడియో పై అందరికీ క్లారిటీ వచ్చింది. అప్పటికి ఆయన సీరియస్ కండిషన్ లో ఉండటం వల్ల.. ప్రభాస్ హాస్పిటల్ కి వెళ్ళాడు అని..! ఇదిలా ఉండగా..

ప్రభాస్ తో పాటు అనుష్క కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి కి వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ప్రభాస్ కి అనుష్క బెస్ట్ ఫ్రెండ్. ‘బిల్లా’ మూవీ దగ్గర నుండి ప్రభాస్- అనుష్క ల మధ్య స్నేహం బలపడింది. ప్రభాస్ ఫామిలీతో కూడా అనుష్క చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకే కృష్ణంరాజు గారిని చివరి చూపు చూడడానికి వెళ్లినట్టు ఈ వీడియో స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అలాగే అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే ఓ సినిమా చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా, నిర్మాతగా,అలాగే సినీ పరిశ్రమకి రెబల్‌ స్టార్‌ గా కృష్ణంరాజు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సినీ పరిశ్రమకు కూడా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారన్న విషయాన్ని ఇప్పటికీ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారు అని ఎవ్వరూ ఊహించలేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebel Star Krishnam Raju

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

2 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

3 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

18 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

21 hours ago

latest news

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

10 mins ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

24 mins ago
Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

29 mins ago
సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

58 mins ago
Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version