Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రానా-అనుష్క ల మధ్య బాక్సాఫీస్ వార్

రానా-అనుష్క ల మధ్య బాక్సాఫీస్ వార్

  • February 10, 2020 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా-అనుష్క ల మధ్య బాక్సాఫీస్ వార్

ఎప్పటినుండో వార్తలలో నడుస్తున్న రానా దగ్గుబాటి భారీ చిత్రం హాథీ మేరా సాథీ. హిందీ మరియు తెలుగు,తమిళ భాషలలో విడుదల కానున్న ఈ చిత్ర విడుదల తేదీ నేడు సడన్ గా ప్రకటించారు. వేసవి కానుగా ఏఫ్రిల్ 2న ఈ చిత్రం మూడు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. ఇక తెలుగు లో ఈ చిత్రానికి అరణ్య అనే టైటిల్ పెట్టారు. విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, శ్రియా పిలగోన్కర్ వంటి వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Nishabdham Movie vs Aranya Movie

కాగా రానా దగ్గుబాటి అరణ్య విడుదల ప్రకటనతో పోటీ రసవత్తరంగా మారింది. అదే తారీఖున అనుష్క శెట్టి నటించిన సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం విడుదల అవుతుంది. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో విడుదల అవుతుంది. కాబట్టి రానా, అనుష్క బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు. నిశ్శబ్దం చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తుండగా, కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ తో పాటు, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ నటిస్తున్నారు. ఇక ఏఫ్రిల్ 2వ తేదీనే నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మరియు డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన కూడా విడుదల కానున్నాయి. ఇన్ని చిత్రాలకు థియేటర్స్ దొరికే ఆస్కారం లేని పక్షంలో ఇందులో ఒకటో రెండో సినిమాలు వాయిదా పడే అవకాశం కలదు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Aranya
  • #Eros lnternational Plc
  • #Love Story Movie
  • #nishabdam movie

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

55 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

24 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

4 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version