Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ పై ఏపీ మంత్రి కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవన్ పై ఏపీ మంత్రి కామెంట్స్ వైరల్!

  • September 27, 2021 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ పై ఏపీ మంత్రి కామెంట్స్ వైరల్!

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గిస్తూ జారీ చేసిన జీవోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల గురించి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిదీ పారదర్శకంగా జరగాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పెలా అవుతుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఒకటేనని అనిల్ కుమార్ తెలిపారు. పవన్ కొరకు తాము ఇండస్ట్రీని భయపెట్టాలా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. నిర్మాణాత్మక విమర్శలు తీసుకోవడానికి తాము సిద్ధమేనని పవన్ వాదనల్లో పొంతన లేదని మాకు డబ్బులు అవసరమైతే టికెట్ రేట్లను పెంచుతాం కదా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. మాకు పవన్ అయినా సంపూర్ణేష్ బాబు అయినా ఒకటేనని అనిల్ కుమార్ అన్నారు.

హీరోలుగా ఇద్దరి కష్టం ఒకటేనని టికెట్ రేటు పెద్దహీరోకు ఒకలా చిన్నహీరోకు మరోలా ఉండకూడదని అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. 100 రూపాయల టికెట్ ను 200 రూపాయలకు కొనమని చెబితే దాన్ని అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం అంటారని అనిల్ కుమార్ తెలిపారు. అనిల్ కుమార్ చేసిన కామెంట్ల గురించి సంపూర్ణేష్ బాబు స్పందించి మంత్రి అనిల్ గారు తనను పవన్ తో సమానంగా చూడటం సంతోషకరమని అయితే ప్రస్తుతం టాలీవుడ్ కష్టాల్లో ఉన్న నేపథ్యంలో పెద్ద మనస్సుతో సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని సోషల్ మీడియా పోస్ట్ లో కోరారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sampoornesh Babu
  • #Tollywood
  • #YS Jagan

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

18 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

21 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

13 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

14 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

15 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version