Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Television » Brahmamudi September 8th: కావ్య రాజ్ రొమాన్స్ చూసి మండిపోతున్న అపర్ణ!

Brahmamudi September 8th: కావ్య రాజ్ రొమాన్స్ చూసి మండిపోతున్న అపర్ణ!

  • September 8, 2023 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 8th: కావ్య రాజ్ రొమాన్స్ చూసి మండిపోతున్న అపర్ణ!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే సీతారామయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు దగ్గు రావడంతో రాజ్ కంగారు పడతారు. దీంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్దామా తాతయ్య అనడంతో ఏం అవసరం లేదు ఇంకెంతకాలం అంటూ సీతారామయ్య మాట్లాడటంతో అలా అనకండి తాతయ్య ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కదా అని తన తాతయ్యకు చెబుతూ ఉంటాడు.

ఇక సీతారామయ్య తన మనవడితో మాట్లాడుతూ నువ్వు కావ్య పై చూపిస్తున్నది నిజమైన ప్రేమ కాదు నాకోసం నువ్వు తన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు అలా నటించకు నీ ప్రేమ మూడు నెలలే అని తెలిసిన తర్వాత కావ్య అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతావు అంటూ సీతారామయ్య మాట్లాడటంతో రాజ్ షాక్ అవుతారు. సీతారామయ్య అలా మాట్లాడటం తో నా నటన ఇంత ఆర్టిఫిషియల్ గా ఉందా నిజమైన ప్రేమ లాగా లేదా అంటూ రాజ్ అనుకుంటాడు.

మరోవైపు కనకం స్వప్నకు ఫోన్ చేస్తూ కంగారుపడుతూ తిరుగుతూ ఉంటుంది అంతలోపు కృష్ణమూర్తి రావడంతో ఎందుకు అలా కంగారు పడుతున్నాం అనడంతో స్వప్నకు ఫోన్ చేస్తుంటే అది ఇంగ్లీషులో ఏదో చెబుతోంది. కడుపుతో ఉన్నది హనీమూన్ వెళ్లడం ఏంటి అంటూ మాట్లాడదాం దాని పక్కన దాని భర్త ఉన్నాడుగా అది ఎటు పోతే మనకేంటి అంటూ అప్పు మాట్లాడటంతో అలా మాట్లాడుకూడదనీ కృష్ణమూర్తి చెబుతాడు. మరోవైపు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా రాజ్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ చూపిస్తారు కావ్య అందరికీ వడ్డిస్తూ ఉండగా నువ్వు కూడా వచ్చి కూర్చో కావ్యా అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

ఇక రుద్రాణి అపర్ణపై సెటైర్స్ వేస్తుంది. నీ భర్త చెబుతున్నారు కదా వెళ్లి కూర్చో అంటూ సీతారామయ్య చెప్పడంతో కావ్య అనుమానంగానే తన భర్త పక్కన కూర్చుంటుంది ఇక తాను వడ్డించుకుంటూ ఉంటే రాజ్ తనుకు స్వయంగా వడ్డిస్తారు ఇక భోజనం చేసేటప్పుడు కావ్యకు పొల మారితే రాజ్ నీళ్లు తాగిస్తారు ఇవన్నీ చూసి అందరూ ఆనందపడగా అపర్ణ మాత్రం మండిపోతూ ఉంటుంది. ఇక భోజనం పూర్తి చేసి కావ్య లేచి వెళుతుండగా తన చీర కొంగు రాజ్ చేతి వాచీకి తగులుకొని ఉంటుంది

అయితే అందరూ మాత్రం రాజ్ కావ్య చీర కొంగును పట్టుకున్నారని భావించి అపార్థం చేసుకుంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే మీరు ఏవైనా ఇలాంటివి చేయాలి అనుకుంటే మీ బెడ్ రూమ్లో చేసుకోండి అనడంతో రాజ్ అవమానంగా ఫీల్ అవుతారు. మరోవైపు అనామిక కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి వచ్చి కళ్యాణ్ ఫోటోలో ఎలాగ ఉన్నారో బయట కూడా అంతే అందంగా ఉన్నారు నీ ప్రేమ గురించి నాకు తెలుసు వెంటనే తనకు ఈ విషయాన్ని చెప్పే అంటూ తన కూతురికి సపోర్ట్ చేస్తారు.

ఇక రాత్రి గదిలోకి కావ్య వెళుతుండగా చిట్టి తనని పిలిచి తనకు మల్లెపూలు పెట్టడమే కాకుండా ధాన్య లక్ష్మీ వచ్చి కావ్య చేతికి పాలు గ్లాస్ ఇచ్చి పంపించడంతో ఇవన్నీ చూసి మీ అబ్బాయి గారు శోభనం అనుకుంటారు చిన్న అత్తయ్య అంటూ కావ్య సరదాగా మాట్లాడుతుంది అయితే కావ్యను అలా చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

60 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

9 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

6 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

6 hours ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

7 hours ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version