Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » బ్లాక్ బస్టర్ ‘భీష్మ’లో ఒక చిన్న భాగం కావడం గర్వంగా ఉంది – అప్పాజీ అంబరీష

బ్లాక్ బస్టర్ ‘భీష్మ’లో ఒక చిన్న భాగం కావడం గర్వంగా ఉంది – అప్పాజీ అంబరీష

  • February 27, 2020 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ ‘భీష్మ’లో ఒక చిన్న భాగం కావడం గర్వంగా ఉంది – అప్పాజీ అంబరీష

బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘భీష్మ’లో చిన్న భాగం కావడం గర్వంగా ఉందని అంటున్నారు వర్ధమాన సహాయ నటుడు అప్పాజీ అంబరీష. ‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, గద్దలకొండ’ గణేష్ వంటి బ్లాక్ బస్టర్స్ లో ముఖ్యపాత్రలలో నటించి మెప్పించిన అప్పాజీ.. తను ఓ చిన్న పాత్ర పోషించిన ‘భీష్మ’ భారీ విజయం సాధించే దిశగా దూసుకుపోతుండడం సంతోషాన్నిస్తోందని అంటున్నారు.

Bheeshma Movie Review3

దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత నాగదేవర సూర్యవంశీ, కో-డైరెక్టర్ శ్రీవాస్తవ్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అప్పాజీ ప్రస్తుతం ‘డర్టీ హరి, విఠల్ వాడి, నాట్యం, కాదల్, తాగితే తందానా, అభిలాష, నేడే విడుదల’ చిత్రాలతో పాటు పేరు పెట్టని మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాసిని, భానుప్రియ, తులసి, సురేఖా వాణి, మిర్చి మాధవి, కల్పలత, జయశ్రీ రాచకొండ వంటి ప్రముఖ నటీమణులకు జంటగా నటిస్తున్నారు. ముఖ్యంగా.. అప్పాజీ అంబరీష ఇటీవలే.. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కె.జి.ఎఫ్-చాప్టర్2’లో కూడా నటించడం విశేషం!!

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma Collections
  • #Bheeshma Movie
  • #Bheeshma Movie Collections
  • #Bheeshma Review
  • #nithiin

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

58 mins ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

3 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

4 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

4 hours ago

latest news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

1 hour ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

2 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

3 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

4 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version