రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన భామల్లో అప్సర రాణి కూడా ఒకరు. ‘థ్రిల్లర్’ అనే చిత్రంతో అప్సర రాణి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో చేసిన గ్లామర్ షో కంటే ఆ మూవీ ప్రమోషన్ల కోసం ఈమె చేసిన ఫోటో షూటే ఎక్కువ వైరల్ అయ్యింది. తర్వాత ఆర్జీవీ తో బోల్డ్ చాటింగ్ లు వంటి వాటితో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉండేది. ఆ కష్టం అంతా వేస్ట్ అవ్వలేదు. ‘క్రాక్’ సినిమాలో ‘భూమ్ బద్దలు’ ఐటెం సాంగ్ లో నర్తించే ఛాన్స్ కొట్టేసింది.

అటు తర్వాత ‘సీటీమార్’ లో ‘పెప్సీ ఆంటీ’ అనే ఐటెం సాంగ్ తో కూడా ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. త్వరలో ఈమె ‘మా ఇష్టం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈమె చేసిన గ్లామర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రెడ్ డ్రెస్ లో ఈమె చేసిన గ్లామర్ షోని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?
