Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Apsara Rani: ఏంటీ… ఆర్జీవీ బ్యూటీయేనా? ఇలా మారిపోయిదేంటి?

Apsara Rani: ఏంటీ… ఆర్జీవీ బ్యూటీయేనా? ఇలా మారిపోయిదేంటి?

  • December 20, 2023 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Apsara Rani: ఏంటీ… ఆర్జీవీ బ్యూటీయేనా? ఇలా మారిపోయిదేంటి?

అప్సరా రాణి గుర్తుందా? ఇలా అడిగితే ఏమో అని డౌట్‌గా ఉండొచ్చు కానీ… ఆర్జీవీ బ్యూటీ అప్సర గుర్తుందా అంటే మాత్రం ఠక్కున గుర్తొచ్చేస్తుంది. బోల్డ్‌ అందం ఉట్టిపడే ఈ భామ రామ్‌గోపాల్‌ వర్మ టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆమెతో తన తరహాలో ఏవేవో సినిమాలు చేయించారు. అందాల ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డు చెప్పని ఆర్జీవీ భామల్లాగే ఆమె కూడా రెచ్చిపోయింది. రవితేజ ‘క్రాక్‌’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌తో టాలీవుడ్‌లో ఐటెమ భామ జోరు చూపిస్తుందేమో అనుకున్నారు. అవన్నీ కుదర్లేదు.

అప్సరను అంత బోల్డ్‌గా చూసినప్పుడు కుర్రకారు ఎంత షాక్‌ అయ్యారో తెలియదు కానీ… రీసెంట్‌గా ఆమె ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో కనిపించేసరికి చాలా షాక్‌ అయ్యారు. ఈసారి అంతకుమించి అందాలు ఒలికించిందా అంటే… అస్సలు లేదు అని చెప్పాలి. లంగా వోణీలో పద్ధతైన తెలుగు అమ్మాయిలా ఆ ఫొటోల్లో కనిపించింది. అలా ఆమెను చూసిన నెటిజన్లు ‘ఈమె ఎవరు అప్సర చెల్లినా?’, ‘అప్సరలా ఉంది కొంపదీసి ఆమె కాదు కదా’ అని కామెంట్లు చేస్తున్నారు.

అప్సర అలా కనిపించడానికి కారణం ఫొటో షూట్‌ కాదు… ఓ సినిమా ప్రారంభం. అప్సర రాణి హీరోయిన్‌గా ఓ సినిమా ప్రారంభమైంది. సినిమాల కథేంటి, ఆమె పాత్రేంటి అనేది తెలియదు కానీ… ఓపెనింగ్‌ షాట్‌ లుక్‌ అయితే చాలా పద్ధతిగా ఉంది. ఇక ఆ సినిమా సంగతి చూస్తే… విజయ్‌ శంకర్‌ కథానాయకుడిగా చిల్‌ బ్రోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రం అది. సురేశ్‌ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పేరు ‘రాచరికం’.

యథార్థ సంఘటనల ఆధారంగా, ఒక ఊరి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాలో అప్సర రెట్రో లుక్‌లో కనిపిస్తుందట. నటనకు కూడా ప్రాధాన్యమున్న పాత్ర అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్సర పాత్ర, లుక్‌ ఆసక్తికరంగా మారాయి. మరి సినిమాలో ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది అనేది చూడాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apsara Rani
  • #RGV

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version