Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ar Murugadoss: మరోసారి రంజాన్‌పై కన్నేసిన స్టార్‌ హీరో… తమిళ స్టార్‌ దర్శకుడి రేంజ్‌ తిరుగుతుందా?

Ar Murugadoss: మరోసారి రంజాన్‌పై కన్నేసిన స్టార్‌ హీరో… తమిళ స్టార్‌ దర్శకుడి రేంజ్‌ తిరుగుతుందా?

  • March 11, 2024 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ar Murugadoss: మరోసారి రంజాన్‌పై కన్నేసిన స్టార్‌ హీరో… తమిళ స్టార్‌ దర్శకుడి రేంజ్‌ తిరుగుతుందా?

బాలీవుడ్‌లో చేసినవి రెండే సినిమాలు కావొచ్చు… అయితే ఆ రెండూ ఇండస్ట్రీ హిట్‌లు. ఇప్పటి లెక్కల ప్రకారం అయితే ఆ సినిమాలకు రూ. వెయ్యి కోట్ల మార్క్‌ వేసేయొచ్చు. ఆయా హీరోలకు ఆ సినిమాలు ఆల్‌ టైమ్‌ రికార్డులు తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. ఆ సినిమాలు ‘గజనీ’, ‘హాలీడే’ అయితే.. ఆ దర్శకుడు (A.R.) మురుగదాస్‌. ఈ డైరక్టర్‌ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తున్నారు. ఈసారి సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నారు. దీంతో మరోసారి ఆ రేంజి హిట్‌ గ్యారంటీ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

(Aamir Khan) ఆమిర్‌ ఖాన్‌తో ‘గజనీ’, (Akshay Kumar) అక్షయ్‌ కుమార్‌తో ‘హాలీడే’ చేసిన మురుగదాస్‌ ఇప్పుడు (Salman Khan) సల్మాన్‌ ఖాన్‌తో ‘కిక్‌ 2’ చేయబోతున్నారట. ఈ సినిమా పేరు వినగా ‘అయ్యో ఇదెందుకు’ అనే మాట వినిపిస్తుంది. అయితే తెలుగులో వచ్చిన ‘కిక్‌’… అక్కడి ‘కిక్‌’ ఒకటే కానీ… ‘కిక్ 2’ విషయంలో కథ మార్పు చేస్తున్నారట. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘కిక్‌’. దీంతో మరోసారి ఆయన ట్రాక్‌ ఎక్కడానికి ‘కిక్‌’ను తీసుకొస్తున్నాడట.

ఈ సినిమా కోసమే మురుగదాస్‌ వెళ్తున్నారు. ‘కిక్ 2’ కథను కొత్తగా తీసుకొని సల్మాన్‌కి తగ్గట్టుగా మార్చి స్క్రీన్ ప్లే రాశారట మురుగదాస్. సల్మాన్‌కు ఆ వెర్షన్‌ నచ్చడంతో మే నుండి షూటింగ్‌ స్టార్ట్ చేసేద్దాం అన్నాడట. దీంతో దేవీలాల్‌ సింగ్‌గా మరోసారి సల్లూ భాయ్‌ అదరగొడతాడని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. జులై నుండి షూటింగ్‌ ఫుల్ ప్లడ్జ్‌గా చేసి… వచ్చే ఏడాది రంజాన్‌కి ప్రేక్షకుల ముందుకొస్తారని టాక్‌.

రంజాన్‌కి వచ్చే సల్మాన్‌ ఖాన్‌ చిత్రాలకు విజయాల శాతం ఎక్కువ. అందుకే మరోసారి ఆ డేట్‌ను ఫిక్స్‌ అయ్యాడు అంటున్నారు. మరి ఎలాంటి కథ, కథనంతో మురుగదాస్‌ వస్తారో చూడాలి. అన్నట్లు సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘ది బుల్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మేలో ‘కిక్‌ 2’ ప్రారంభోత్సవం ఉంటుందట. షూటింగ్‌ అయితే సెకండాఫ్‌ ఫస్ట్‌లో స్టార్ట్‌ చేస్తారట.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Kick 2
  • #Salman Khan

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

9 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

11 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

12 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

13 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

13 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

10 hours ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

13 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

13 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

14 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version