Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » Gaami Movie: ‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

Gaami Movie: ‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

  • March 7, 2024 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaami Movie: ‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

విశ్వక్ సేన్(Vishwak Sen) , చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ (Gaami) ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభినయ కూడా కీలక అభినయ కూడా కీలక పాత్ర పోషించింది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో, గ్లింప్స్, టీజర్..లకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాగా ట్రైలర్ అయితే ఆ అంచనాలను డబుల్ చేసింది అని చెప్పాలి. మార్చి 8న శివరాత్రి పండుగ కానుకగా ‘గామి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గామి’ చిత్రం కచ్చితంగా చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) విశ్వక్ సేన్ :

ఇప్పటివరకు లవర్ బాయ్ గా, యాంగ్రీ యంగ్ మెన్ గా, మాస్ క దాస్..గా మాత్రమే కనిపించిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో తొలిసారిగా అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. అతని కెరీర్ ప్రారంభంలో మొదలైన సినిమా ఇది. సో అతనికి ఇది ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. మరి ఇందులో అతని నటన ఎలా ఉండబోతుందో కచ్చితంగా చూడాలి కదా.

2) విద్యాధర్ కాగిత :

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ఇతను.. తన మొదటి సినిమా అయిన ఈ ‘గామి’ కోసం 9 ఏళ్ళు కష్టపడ్డాడు. ఏ దశలోనూ దీనిని వదిలించుకుని వేరే సినిమా చేసుకోవచ్చు అని అనుకోలేదు. అతని విజన్ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అందరికీ సాంపుల్.. గా చూపించాడు.

3) అంచనాలు పెంచిన ట్రైలర్ :

‘గామి’ ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో.. అది ఒకదాన్ని మించి మరొకటి ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించిన విజువల్స్ అయితే వావ్ అనిపించే విధంగా ఉన్నాయి అని చెప్పాలి.

4) నిర్మాత కార్తీక్ శబరీష్ :

‘గామి’ లాంటి ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి అతను పడని కష్టం అంటూ లేదు. నిర్మాతని కదా అని అతను ఒకచోట కూర్చుని ఉండిపోకుండా, ఓ యూనిట్ మెంబర్లా కష్టపడ్డాడు. క్రౌడ్ ఫండింగ్ తెచ్చుకుని మరీ ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశాడు. టాలీవుడ్ కి ఇలాంటి నిర్మాతలు చాలా అవసరం. ఇలాంటి నిర్మాత కోసమైనా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి.

5) చాందినీ చౌదరి :

ఆల్రెడీ తన కెరీర్లో పలు హిట్ సినిమాలు ఉన్నాయి. అయినా ఈ సినిమా కోసం ఆమె 6 ఏళ్ళు కష్టపడి పనిచేసింది. హిమాలయాల్లో మంచి నీళ్లు తాగకుండా, టాయిలెట్ వచ్చినా ఆపుకుని మరీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్ కొట్టి.. ఆమె కోసం కూడా ఈ సినిమా చూడాలి.

6) అడ్వెంచరస్ డ్రామా :

టాలీవుడ్లో ఇప్పటివరకు ఇలాంటి అడ్వెంచరస్ మూవీ రాలేదు. చిత్ర బృందం ఎంతో కష్టపడి .. హిమాలయాల్లో ఎన్నో అడ్వెంచర్స్ చేసి మరీ ఈ సినిమాని కంప్లీట్ చేసింది.

7) నరేష్ కుమరన్:

నరేష్ కుమరన్ (Naresh Kumaran) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా ఉండబోతుందట.

8) విశ్వనాధ్ రెడ్డి సి హెచ్, రాంపి నందిగం:

(Vishwanath Reddy) విశ్వనాధ్ రెడ్డి సి హెచ్, రాంపి నందిగం..ల విజువల్స్ టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి.

9) రాజమౌళి:

దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ‘గామి’ ట్రైలర్ కి ఇంప్రెస్ అయిపోయి..చిత్ర బృందాన్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అంటే.. టీం ఎఫర్ట్ ఆయన్ని ఎంత ఇంప్రెస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

10) యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ :

యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు.. ‘గామి’ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Gaami
  • #Vishwak Sen

Also Read

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

related news

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

trending news

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

17 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

18 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

2 days ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

2 days ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

2 days ago

latest news

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

2 days ago
Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

2 days ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

2 days ago
War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

2 days ago
Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version