Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ar Murugadoss, Allu Arjun: మురుగదాస్-బన్నీ కాంబో.. సెట్ అవుతుందా..?

Ar Murugadoss, Allu Arjun: మురుగదాస్-బన్నీ కాంబో.. సెట్ అవుతుందా..?

  • May 19, 2022 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ar Murugadoss, Allu Arjun: మురుగదాస్-బన్నీ కాంబో.. సెట్ అవుతుందా..?

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మురుగదాస్. కానీ టాలీవుడ్ లో మాత్రం ఆయన పెద్దగా కలిసిరాలేదు. ఇక్కడ ఆయన డైరెక్ట్ చేసిన ‘స్టాలిన్’, ‘స్పైడర్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే తెలుగు హీరోలకు మాత్రం మురుగదాస్ పై నమ్మకం పోలేదు. ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన ఆయన మాస్ పల్స్ ను బాగా క్యాచ్ చేయగలరు. అందుకే హీరోలు ఇంకా ఆయన దర్శకత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

రామ్ చరణ్ తో గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిపారు మురుగదాస్. అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వినిపించాయి. మురుగదాస్.. బన్నీకి ఓ కథ కూడా వినిపించారు. ఆయనకు నచ్చినప్పటికీ ‘పుష్ప’ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు. మురుగదాస్ కూడా రజినీకాంత్ తో ‘దర్బార్’ తరువాత బన్నీతో సినిమా చేయాలనుకున్నారు.

అప్పటినుంచి బన్నీతో టచ్ లోనే ఉన్నారట. ప్రస్తుతం మురుగదాస్ రెండు కథలపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో అల్లు అర్జున్ కథ కూడా ఉందట. కానీ బన్నీ.. ‘పుష్ప2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈలోగా మురుగదాస్ వేరే స్టార్ తో సినిమా మొదలుపెడతారేమో చూడాలి. ‘పుష్ప2’ పూర్తి చేసిన తరువాత మాత్రం బన్నీ-మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ar Murugadoss
  • #Bunny
  • #Murugadoss

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

55 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version