Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » RC16: అప్పుడే కొట్టేసి వెళ్లిపోయిన రెహమాన్!

RC16: అప్పుడే కొట్టేసి వెళ్లిపోయిన రెహమాన్!

  • October 17, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: అప్పుడే కొట్టేసి వెళ్లిపోయిన రెహమాన్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి ప్రాజెక్ట్ ‘RC16‘ బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్ర కథనం సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, ఈ సినిమాకి చాలా గ్యాప్ తీసుకోవడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

RC16

మరోవైపు ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ కథ రెహమాన్ కి చాలా కనెక్టింగ్ గా అనిపించిందట, అందుకే వెంటనే సినిమాకి ఓకే చెప్పారని సమాచారం. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెహమాన్ ఇప్పటికే ఈ చిత్రానికి నాలుగు సాంగ్ ట్యూన్స్ సిద్ధం చేశారట. బుచ్చిబాబు తన కథను స్పష్టంగా, క్లారిటీగా నేరేట్ చేయడంతో రెహమాన్ తగిన ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే పాటల విషయంలో రెహమాన్ తన పని సగం వరకు పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టైన్స్ అన్ని సెట్టయ్యాయి. ఇక షూటింగ్ పూర్తయితే మళ్ళీ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే వర్క్ చేయనున్నాడట. మొదటి షెడ్యూల్‌ను సాంగ్స్ షూట్ తోనే స్టార్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు కనిపించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్ ఈ సినిమాకి సంబంధించి సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడని, తన లుక్ సిద్ధమైన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌లో కొంత హ్యూమర్ టచ్ కూడా ఉండనుందని చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో కథ ఉంటుందని, ఆ ప్రాంత నేటివ్ స్లాంగ్ డైలాగ్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. ‘గేమ్ చేంజర్’ కంటే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి ఉండటం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan
  • #RC16

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

7 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

12 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

4 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

6 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

9 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version