Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Aranya Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అరణ్య’!

Aranya Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అరణ్య’!

  • April 10, 2021 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aranya Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అరణ్య’!

రానా దగ్గుబాటి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అరణ్య’. ప్రభు సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్‌ ఇంటర్‌నేషనల్’‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి26న విడుదల అయ్యింది. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.కానీ రెండో రోజు నుండీ ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.తరువాత వీక్ డేస్ పరిస్థితి మరింత ఘోరం.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం   1.02 cr
సీడెడ్   0.48 cr
ఉత్తరాంధ్ర   0.52 cr
ఈస్ట్   0.30 cr
వెస్ట్   0.22 cr
గుంటూరు   0.40 cr
కృష్ణా   0.27 cr
నెల్లూరు   0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   3.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.52 cr
ఓవర్సీస్   0.24 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   5.10 cr

‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ‘అరణ్య’ కేవలం 5.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే 10.90 కోట్ల నష్టం వాటిల్లిందన్న మాట.కాబట్టి ఈ చిత్రాన్ని ట్రిపుల్ డిజాస్టర్ గా పరిగణించాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aranya Movie
  • #Aranya Movie Review
  • #Prabu Solomon
  • #Rana Daggubati
  • #Shriya

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 hour ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

6 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version