ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “అరవింద సమేత”

  • October 15, 2018 / 09:38 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా ఐదో విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతను చేసిన అరవింద సమేత వీర రాఘవ మూవీ గత గురువారం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ అన్నివర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. తొలి వీకెండ్ ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఎన్టీఆర్ సత్తాని చాటింది. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..

ఏరియా : కలక్షన్స్ (షేర్ ) గ్రాస్
నైజాం : 13.80 22 .8
సీడెడ్ : 10.95 13 .5
ఉత్తరాంధ్ర : 5.57 గుంటూరు : 6.10
కృష్ణ : 3.52
ఈస్ట్ గోదావరి : 4.04 వెస్ట్ గోదావరి : 3.32
నెల్లూరు : 1.80
తమిళనాడు : 0.75 కర్ణాటక : 7.03
ఇతర ప్రాంతాల్లో : 1.20
ఓవర్సీస్ : 8.22 దుబాయ్ : 1.10
ఆస్ట్రేలియా : 0.70
ప్రపంచవ్యాప్తంగా : 68 .10 111 .1

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus