Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమా పరిస్థితి ఏమవుతుందో?

Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమా పరిస్థితి ఏమవుతుందో?

  • August 2, 2021 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమా పరిస్థితి ఏమవుతుందో?

కరోనా విసిరిన పంజాకు బలైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి సినిమాలు చూస్తే కానీ నడవని రంగమది. ఎప్పుడు ఎటు నుండి దాడి చేస్తోంద తెలియక జనాలు థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. తొలి వేవ్‌ తర్వాత వచ్చి తగ్గాక వచ్చిన రెస్పాన్స్‌… ఇప్పుడు లేదంటున్నారు సినీ పరిశీలకులు. దాంతోపాటు ఏపీలో పరిస్థితి చూస్తుంటే థియేటర్లు కొనసాగడమూ కష్టమే కారణం అంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు కరోనాతో పాటు మరో సమస్య కూడా థియేటర్ల వ్యవస్థను, ఆ మూలంగా సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది.

అదే టికెట్‌ ధరలు. తెలంగాణలో టికెట్‌ ధరలు, ఆంధ్రప్రదేశ్‌ టికెట్‌ ధరలు చూస్తే ఎలకకు, ఏనుగుకు సాపత్యంలా ఉంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా థియేటర్లు నిర్వహిస్తే… నష్టాల ఊబిలో ఏరికోరి దూకినట్లే అని థియేటర్ల యజమానులు భావిస్తున్నారట. జూలై 30న థియేటర్ల ఓపెన్‌ చేసుకోండి… అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో కొన్ని థియేటర్లు అక్కడక్కడా ఓపెన్‌ అయ్యాయి. అయితే సినిమాలకు ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు.

మరోవైపు ఆక్యుపెన్సీ, టికెట్‌ ధరల కారణంగా ఓపెన్‌ చేసిన థియేటర్లకు నష్టాలే కనిపిస్తున్నాయి. దీంతో థియేటర్లు మూసేయాలని అనుకుంటున్నారట. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల విషయం చూస్తే… కాస్త కనిపించే పేరు ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’… ఇంకా ఏదో చిన్న సినిమా ఒకటి ఉంది. ఇలాంటి సినిమాలతో థియేటర్లు ప్రజలు వస్తారని అనుకోవడం అత్యాశే. పోనీ పెద్ద హీరోలు వస్తే అవుతుంది కదా అంటే ఏపీలో టికెట్‌ ధరలు వారిని ఆపుతున్నాయి. దీంతో ఆగస్టు రెండు లేదా మూడో వారంలో థియేటర్లు మళ్లీ క్లోజ్‌ అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AP
  • #Covid19
  • #Movies
  • #Theatres
  • #Tollywood

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

23 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

14 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

19 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

20 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version