Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ariyana, RGV: వర్మకు అది మామూలే.. అరియానా కామెంట్స్ వైరల్..?

Ariyana, RGV: వర్మకు అది మామూలే.. అరియానా కామెంట్స్ వైరల్..?

  • June 24, 2021 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana, RGV: వర్మకు అది మామూలే.. అరియానా కామెంట్స్ వైరల్..?

రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా అరియానా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అరియానా అలాంటి ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటే మంచిదనే కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి. అరియానా నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ ఆ ఇంటర్వ్యూను బోల్డ్ ఇంటర్వ్యూ అంటున్నారని తనకు మాత్రం అలా అనిపించలేదని తెలిపారు. ఆ ఇంటర్వ్యూకు మంచి స్పందన వస్తోందని తనకు ఇంటర్వ్యూ ప్లస్ అవుతుందని అరియానా పేర్కొన్నారు.

వర్మ చెప్పిందే చేస్తారని వివాదాలతో కాలక్షేపం చేయడం వర్మకు హాబీ అని అరియానా వెల్లడించారు. అమ్మాయిలను వేధించే లక్షణం ఆర్జీవీలో లేదని అరియానా తెలిపారు. 2017 సంవత్సరంలో తాను తొలిసారి వర్మను ఇంటర్వ్యూ చేశానని ఆ తరువాత కూడా తనకు వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం రెండుసార్లు వచ్చిందని ఆమె అన్నారు. ఈ ఫీల్డ్ లో సక్సెస్ సాధించాలంటే కోప్పడకూడదని తెలుసుకున్నానని అరియానా పేర్కొన్నారు. ట్రోల్స్ గురించి స్పందిస్తూ కొందరు బాధ,

అసూయ కలిగితే తననే ట్రోల్ చేస్తుంటారని నా ద్వారా పాపులర్ కావాలనే ప్రయత్నం చేస్తారని అరియానా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన చెల్లి తనకు క్లోజ్ అని చెల్లితో అన్ని విషయాలు మాట్లాడతానని అరియానా వెల్లడించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మంచి ఫ్రెండ్ అని అరియానా తెలిపారు. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ అరియానా కెరీర్ కు నిజంగా ప్లస్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ariyana Glory
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Director Ram Gopal Varma
  • #RGV

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

1 hour ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 hours ago

latest news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

22 mins ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

18 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

22 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version