Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Ariyana: అరియానాతో ఆట ఆడుకున్న అనిల్ – సునిల్..! గట్టిగా తిట్టిన అరియానా..!

Ariyana: అరియానాతో ఆట ఆడుకున్న అనిల్ – సునిల్..! గట్టిగా తిట్టిన అరియానా..!

  • May 22, 2022 / 02:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana: అరియానాతో ఆట ఆడుకున్న అనిల్ – సునిల్..! గట్టిగా తిట్టిన అరియానా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ గ్రాండ్ ఫినాలే దుమ్ములేచిపోయింది. నాగార్జున హోస్టింగ్ తో హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఫినాలేని మరో లెవల్లో చూపించారు. ఫస్ట్ బాబాభాస్కర్, అనిల్ రాధోడ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మిత్రాశర్మా కూడా బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకున్నారు నాగార్జున. గెస్ట్ లు గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇంకా కమెడియన్ సునీల్ ఇద్దరూ సిల్వర్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బ్రీఫ్ కేస్ లో ఎంత ఎమౌంట్ ఉందో చెప్పకుండా హౌస్ మేట్స్ తో కాసేపు ఫన్ చేశారు. అనిల్ రావిపూడి అయితే క్యాష్ తీస్కోమని చెప్పి హౌస్ మేట్స్ ని టెమ్ట్ చేశారు. స్టేజ్ పైన ఉన్న నాగార్జున సూట్ కేస్ లో లక్షలు ఉంటాయని , ఖచ్చితంగా క్యాష్ ఉందని ప్రామిస్ చేశారు. దీంతో చాలాసేపు ఆలోచించిన అరియానా సిల్వర్ బ్రీఫ్ కేస్ ని తీస్కుంటానని చెప్పింది. ఇక ఆట ఇక్కడ్నుంచే మొదలైంది. అరియానా సిల్వర్ సూట్ కేస్ ని తీసుకుని చిందేస్తూ బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకి వచ్చింది.

తను ఫ్లాట్ కొనుక్కోవడానికి బిగ్ బాస్ కి వచ్చానని నాకు డబ్బు అవసరమని చెప్పింది అరియానా. అంతేకాదు, ఆడియన్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పి హౌస్ నుంచీ బయటకి వచ్చింది. తీరా స్టేజ్ పైకి వచ్చిన తర్వాత సూట్ కేస్ లో డబ్బులేదని, కావాలనే అనిల్ – సునిల్ డ్రామా ఆడారని నాగార్జున చెప్పారు. దీంతో ఒక్కసారి అరియానా ఖంగుతిన్నది. చాలాసేపు బిగ్ బాస్ ని బ్రతిమిలాడింది. నాగార్జున – అనిల్ – సునిల్ ముగ్గురు కూడా అరియానాతో చాలాసేపు ఫన్ చేశారు.

దీంతో అనిల్ ని సునీల్ ని ఈ దొంగసచ్చినోళ్లు అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారంటూ అరియానా ఫన్నీగా గట్టిగా తిట్టేసింది. కాసేపు అరియానాతో ఒక ఆట ఆడుకున్న నాగార్జున బ్రీఫ్ కేస్ లో పదిలక్షలు ఉన్నాయని చెప్పారు. దీంతో పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేసింది అరియానా. ఫైనల్ గా ఫినాలేలో మరోసారి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సీజన్ – 4లో కూడా అరియానా ఇదే పొజీషన్ లో ఎలిమినేట్ అయ్యింది.

ఇప్పుడు నాన్ స్టాప్ హౌస్ లో కూడా ఇదే పొజీషన్ లో బ్రీఫ్ కేస్ తీసుకుని కాన్ఫిడెంట్ గా బయటకి వచ్చింది. నిజానికి అరియానాకి విన్నర్ అవ్వనని ముందుగానే తెలుసు. తనకోసం వచ్చిన ఫ్రెండ్స్ తన పొజీషన్ ఏంటో టాప్ – 5లో చూపించారు. దీంతో అరియానా మంచి డెసీషన్ తీస్కుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో జాక్ పాట్ కొట్టేసింది అరియానా.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

24 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

1 day ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 hour ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

2 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

4 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

5 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version