Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డిలో అదిరే డైలాగ్స్

అర్జున్ రెడ్డిలో అదిరే డైలాగ్స్

  • August 28, 2017 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డిలో అదిరే డైలాగ్స్

పెళ్లి చూపులు సినిమాలో సాఫ్ట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో మాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ ప్రతిభ, నటీనటుల నటనతో పాటు డైలాగులు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ (శివ), విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ ని విజిల్స్ తో నింపేస్తున్నాయి.

నేను
“వాడు గోల్ కొడితే, బలమట్ట సర్కిల్ లో బట్టలు ఇప్పి తిరుగుతా రా !”Arjun Reddy

నా ఆలోచన
“ఐ యామ్ నాట్ ఏ రెబెల్ వితౌట్ ఏ కాజ్ సార్. నర్ ఏ మర్డర్ విత్ ఏ హ్యాండ్ బ్లేడ్. ది ఈస్ మి”Arjun Reddy

నా ఇష్టం
“నువ్వు ఊపిరి తీసుకునే విధానం నాకిష్టం. ఐ లవ్ ది వే యు బ్రీత్”Arjun Reddy

నా ప్రేమ
“మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే, ది మోస్ట్ ఎఫక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్ల కి ఎమన్నా అయితే, ఐ విల్ బి ది మోస్ట్ ఎఫక్టెడ్ అండర్ స్టాండ్ !”Arjun Reddy

నిజం
“సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్, లెట్ దెమ్ సఫర్ !”Arjun Reddy

వెటకారం
“థైస్ అంటే తొడలు కాదు రా.. కరీంనగర్ !”Arjun Reddy

నవ్వు
“ఆడోళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో, నిన్ను కూడా అట్లా ట్రీట్ చేయాలి అంటావ్. వాళ్ళకి నెల కి నాలుగు రోజులొస్తాది, కానీ నీకైతే నెలవారీ ఉంటది. అంతే కదా.”Arjun Reddy

వృత్తి
“నా లైఫ్ లో నాది అనిపించే ఒకే ఒక్క విషయం నా కెరీర్. నా గురించి నాకు నచ్చే ఒకే విషయం నా ప్రొఫెషన్. కానీ పేషెంట్ కి డాక్టర్ మీద ఉండే ట్రస్ట్ బ్రేక్ చేశాను. అండ్ ఐ డోంట్ డిజెర్వ్ టు బి ఏ డాక్టర్ ”Arjun Reddy

స్నేహం
“నీతో ఏమన్నాడు రా ? మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతాది అన్నాడా ? నాతో మంచోళ్ళకే రా ఈ కష్టాలన్నీ అన్నాడు!”Arjun Reddy

తిరుగులేని డైలాగ్
“ఏం మాట్లాడుతున్నావ్ రా ………..”Arjun Reddy

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Arjun reddy collections
  • #Arjun Reddy Dialogues
  • #Arjun Reddy Movie
  • #Arjun Reddy Movie Review

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version