Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

  • February 16, 2026 / 09:46 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

సీనియర్ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా(Arjun Sarja)  తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా పెట్టి ‘సీతా పయనం’ అనే సినిమాని తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయ్యింది. నిన్న అంటే ఆదివారం రోజున థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. యాక్షన్ కింగ్ అర్జున్ తనకి యాక్టింగ్ రాదు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

Arjun Sarja

అర్జున్ మాట్లాడుతూ.. ” మా నాన్నగారు శక్తిప్రసాద్ గారు కన్నడలో పెద్ద యాక్టర్. 200 కి పైగా సినిమాల్లో నటించారు. ఆయనకి నేను యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. ఓ పోలీస్ ఆఫీసర్ గా నన్ను చేయాలి అనుకున్నారు. ఆయన నాకు ఒక మాట చెప్పారు. ‘జీవితంలో మనకి కొన్ని నెగిటివ్ గా అనిపిస్తాయి… కానీ వాటి వల్ల కూడా పాజిటివ్ అవ్వొచ్చు’ అని చెప్పారు. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కరాటే నేర్చుకున్నాను.

arjun about his acting skills in career beginning1

తర్వాత మా నాన్న డాక్టర్ సీటు ఇప్పిస్తాను. డాక్టర్ అయిపోతావా అని అడిగారు. చివరికి నన్ను ఆయన ఎందుకో సినిమాల్లోకి తోసేశారు. నాకు యాక్టింగ్ రాదు. తర్వాత కోడి రామకృష్ణ గారు వచ్చి ‘రా నేను చెప్పింది చెయ్ చాలు’ అన్నారు. ‘నేను చెయ్యలేను’ అని చెప్పాను. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాలో హీరో అన్నారు. నేను చెయ్యను అని చెప్పాను. అయినా నాతో చేయించారు.

తర్వాత 15, 20 సినిమాల వరకు యాక్టింగే రాదు. మాట్లాడితే షర్ట్ విప్పించేసి…బాడీ చూపిస్తూ ఫైటు పెట్టేసేవారు. దాంతో ఫైట్లు బాగా చేస్తున్నాడు. సౌత్ ఇండియన్ బ్రూస్ లీ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. అది విని ‘ఏంటి అవునా'(నవ్వుతూ) అనుకున్నాను.ఆ తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. అప్పుడు నాకు అనిపించింది. ఇదే నా జీవితం అని..! అప్పుడు పెద్ద దర్శకుల సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను” అంటూ హానెస్ట్ గా చెప్పుకొచ్చారు.

నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #action king arjun
  • #Arjun
  • #arjun sarja
  • #arjun sarja movies
  • #Tollywood

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

11 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

14 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

15 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

8 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

10 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

13 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version