Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

  • February 16, 2026 / 07:03 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

విశ్వక్ సేన్ హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ'(Funky). ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి. అందువల్ల బిజినెస్ కూడా డీసెంట్ గా జరిగింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతుంది.

Funky

Funky Movie Review and Rating

ఓవర్సీస్ లో అయితే నాగవంశీ తన ఫ్రెండ్స్  ద్వారా రిలీజ్ చేసుకున్నారు.కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామిడీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు అంటూ ఆడియన్స్ కొట్టిపారేశారు. అయినప్పటికీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి.2వ రోజు కూడా జస్ట్ ఓకే అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.91 cr
సీడెడ్ 0.21 cr
ఆంధ్ర(టోటల్) 0.64 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.92cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.88 cr

‘ఫంకీ’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.2.88 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.62 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Funky
  • #funky boxoffice
  • #funky collections
  • #Vishwak Sen

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version