Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Arjun, Balakrishna: ప్లాప్ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేస్తాడా..!

Arjun, Balakrishna: ప్లాప్ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేస్తాడా..!

  • December 29, 2021 / 10:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun, Balakrishna: ప్లాప్ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేస్తాడా..!

నటసింహం నందమూరి బాలకృష్ణకి… ఒక మాస్ సినిమా పడితే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నది ఛాన్స్ దొరికినప్పుడల్లా నిరూపిస్తూనే వస్తున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలతో బాలయ్య పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ అవి వట్టి అపోహలే అని ‘అఖండ’ తో నిరూపించాడు. అయితే బాలయ్య సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుందనేది ఇన్సైడ్ టాక్.

ఆయన సినిమాకి హీరోయిన్ ను ఫిక్స్ చేయడం చాలా కష్టమవుతుంది. మొన్నటి వరకు ఇదొక్కటే సమస్య అనుకుంటే ఇప్పుడు మరో సమస్య కూడా దర్శకనిర్మాతలకి వచ్చింది. అదే విలన్ ను ఎంపిక చేసుకోవడం. బాలయ్య రీసెంట్ హిట్స్ ‘లెజెండ్’ ‘అఖండ’ లను గమనిస్తే అందులో పవర్ ఫుల్ విలన్లుగా సీనియర్ హీరోలు జగపతి బాబు, శ్రీకాంత్ లు కనిపించారు. వాళ్ళ పాత్రలు ఆ సినిమాలకి చాలా ప్లస్ అయ్యాయి.

ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న చిత్రానికి గాను హీరో అర్జున్ ను ఎంపిక చేసుకున్నారు అనేది తాజా సమాచారం. కన్నడ, తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ డంని అనుభవించాడు అర్జున్. ఇప్పుడు మాత్రం తెలుగులో అతను జోరు చూపించలేకపోతున్నాడు. ‘శ్రీ ఆంజనేయం’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘లై’ ‘నా పేరు సూర్య’.. ఇలా అర్జున్ నటించిన తెలుగు సినిమాలన్నీ ప్లాపులే.

మరి బాలయ్య చిత్రంలో విలన్ గా నటించి ఈ ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేకులు వేస్తాడో లేదో చూడాలి..! ఇక బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Gopichand malineni
  • #Mythri Movie Makers
  • #Nandamuri Balakrishna
  • #NBK107

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

47 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

21 hours ago

latest news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

45 mins ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

19 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version