Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Srisatya: అర్జున్ ని రేవంత్ అంత మాట అన్నాడా..! పోస్టర్ టాస్క్ లో ఫైటింగ్..!

Srisatya: అర్జున్ ని రేవంత్ అంత మాట అన్నాడా..! పోస్టర్ టాస్క్ లో ఫైటింగ్..!

  • October 19, 2022 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srisatya: అర్జున్ ని రేవంత్ అంత మాట అన్నాడా..! పోస్టర్ టాస్క్ లో ఫైటింగ్..!

బిగ్ బాస్ హౌస్ లో టాలీవుడ్ క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటి హౌస్ మేట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రెండు టీమ్స్ గా కుటుంబ సభ్యులని విడగొట్టాడు. బిగ్ బాస్ సమయానుసారం ఛాలెంజస్ ఇస్తానని అందులో గెలిచిన వారు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పాడు. మొదటి ఛాలెంజ్ గా గోడమీద పోస్టర్స్ ని అంటించడానికి పోటీపడ్డారు. ఇక్కడే రేవంత్ అన్న మాటకి ట్రిగ్గర్ అయ్యాడు అర్జున్. పోరా పప్పుగా అన్నందుకు అర్జున్ నోరు అదుపులో పెట్టుకో అని సైలెంట్ గా చెప్పాడు.

కానీ, శ్రీసత్య తర్వాత నిన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు రియాక్ట్ అవ్వవా ? ఇంతేనా ? అంటూ ఉసిగొల్పింది. దీంతో అర్జున్ ఇందాక ఏంట్రా అన్నావ్ అంటూ రేవంత్ పై రెచ్చిపోయాడు. రేవంత్ పై అరిచాడు. నీకు నోరు ఎక్కువైందని, అందరికీ పేర్లు పెడుతున్నావ్ అని, పకోడి అంటూ కూడా మాట్లాడుతున్నావ్ అని వాసంతీ ఇష్యూని కూడా బయటకి లాగాడు. దీంతో రేవంత్ కూడా అర్జున్ పై ఫైర్ అయ్యాడు. నేను పేరు పెట్టి పిలిచినపుడు అప్పుడే చెప్పాలని , ఇప్పుడు ఎవరో చెప్తే నువ్వు మాట్లాడకూడదని అన్నాడు.

నిజానికి పొద్దున్ననుంచీ ఇద్దరికీ కోల్డ్ వార్ నడుస్తునే ఉంది. రేవంత్ , శ్రీహాన్ ఇద్దరూ కూడా అర్జున్ ని టీజ్ చేస్తునే ఉన్నారు. రాత్రి బెడ్ పైన పడుకున్నప్పుడు కూడా రేవంత్ జోకులు వేసి అర్జున్ తో పరాచకాలు ఆడాడు. అలాగే, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ, పెరుగు వేసుకో వేడిచేస్తుంది అని సత్యతో అర్జున్ అన్నమాటలని కామెడీ చేశాడు. అర్జున్ ని టీజ్ చేశారు. ఇవన్నీ అర్జున్ మనసులో ఉండిపోయాయి. టాస్క్ అప్పుడు పప్పు అన్నందుకు రెచ్చిపోయి అరిచాడు.

రేవంత్ , శ్రీహాన్, అర్జున్ ముగ్గురూ కూడా హౌస్ లో బాగా ఫ్రెండ్స్ అయ్యారు. దీంతో ఒకరినొకరు అరేయ్, అరేయ్, అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దీంతో రేవంత్ నీ ప్రెండ్షిప్ వద్దురా బాబు అనేంతవరకూ కూడా వెళ్లాడు. నా లిమిట్స్ లో నేను ఉంటా, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అంటూ అర్జున్ రేవంత్ కి పైనల్ గా చెప్పాడు. ఇద్దరి మద్యలో శ్రీసత్య ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టినట్లుగా అయ్యింది. నిజానికి ఎప్పట్నుంచో శ్రీసత్యకి రేవంత్ మాటలు నచ్చడం లేదు.

లాస్ట్ టైమ్ నామినేషన్స్ అప్పుడు కూడా పడుకున్నాడనే వంకతో రేవంత్ ని నామినేట్ చేసింది. అంతకుముందు ఛాన్స్ వచ్చినా కూడా కెప్టెన్ గా రేవంత్ కి సపోర్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ ఓటింగ్ తో గెలవాల్సిన టాస్క్ లో కూడా రేవంత్ కి సపోర్ట్ గా నిలవలేదు. ఇప్పుడు అర్జున్ రియాక్ట్ అవ్వట్లేదంటూ అర్జున్ ని రెచ్చగొట్టింది. దీంతో అర్జున్ రేవంత్ ఇద్దరూ ఘర్షణపడ్డారు. మరి ఈ ఇష్యూ సద్దుమణిగిపోతుందా.. లేదా వీకండ్ నామినేషన్స్ వరకూ వెళ్తుందా అనేది చూడాలి. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #revanth

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

38 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

3 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version