Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » The Legend Movie: ‘ది లెజెండ్’ హీరో శరవణన్ సినిమా బిజినెస్ స్ట్రాటజీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

The Legend Movie: ‘ది లెజెండ్’ హీరో శరవణన్ సినిమా బిజినెస్ స్ట్రాటజీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  • July 29, 2022 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Legend Movie: ‘ది లెజెండ్’ హీరో శరవణన్ సినిమా బిజినెస్ స్ట్రాటజీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

‘ది లెజెండ్’.. అనే పాన్ ఇండియా చిత్రం జూలై 28న .. ఈరోజు విడుదలైంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక్కడి వరకు ఓ పద్దతిగా చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది.ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్‌ శరవణన్‌ లుక్స్ గురించి. 51 ఏళ్ళలో హీరోగా నటిస్తూ రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి ‘ది లెజెండ్’ అనే చిత్రాన్ని అతను నిర్మించాడు కాబట్టి.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌స్, టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నిటి మీద ట్రోలింగ్ జరిగింది. రూ.80 కోట్లు బడ్జెట్‌ పెట్టి ఎవరు చూస్తారు అని సినిమా తీశారు? డబ్బుంటే సినిమా హీరో అయిపోవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అంటూ ఈ సినిమా గురించి,అరుళ్‌ శరవణన్‌ గురించి విపరీతమైన నెగిటివ్ కామెంట్లు మొదలయ్యాయి. అయితే రూ.80 కోట్లు పోయాయి అన్నది నిజమే. కానీ అతను రూ.100 కోట్ల లాభం పొందాడు అనే విషయం చాలా మందికి తెలీదు.

అదెలా అనే డౌట్ అందరికీ రావచ్చు.ఇక్కడే మన ఆలోచనలకు ఒక వ్యాపారస్థుడి ఆలోచనకి తేడా ఉంటుంది. అరుళ్‌ శరవణన్‌ స్టోర్స్‌ లో దుస్తులు, బంగారం వంటివి అమ్ముతూ ఉంటారు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వచ్చాయి అంటే భారీ మొత్తం కమర్షియల్స్‌ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అరుళ్‌ శరవణన్‌ తో పాటు హీరోయిన్లను తీసుకురావాలి. వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా..! ఇప్పుడు దేశం మొత్తం తన స్టోర్స్ ను ప్రారంభించి వాటికి ప్రమోషన్ చేయాలి అంటే అతను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

అందుకే పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా తీశాడు. ఇందులో అన్నీ వాళ్ళ బ్రాండ్ కాస్ట్యూమ్సే వాడారు..! సినిమా ఆడకపోయినా ఇతని గురించి చాలా పబ్లిసిటీ జరిగింది. ఇతని వ్యాపారాల గురించి కూడా జనాలకు తెలిసింది. ఇదే పబ్లిసిటీ అతను విడిగా పబ్లిసిటీ చేయించుకోవాలి అంటే.. ‘ది లెజెండ్’ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే కూడా ఎక్కువవుతుంది. ఒక రూపాయిని సామాన్యుడు చూసే పద్ధతి వేరు.. వ్యాపారస్తుడు చూసే పద్ధతి వేరు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arul Saravanan
  • #J. D.–Jerry
  • #Saravanan
  • #The Legend
  • #Urvashi Rautela

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

5 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

20 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

15 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

15 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

24 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

24 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version