Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Arvind Swamy: డేట్స్ ఇష్యూ వల్ల సూపర్ హిట్ సినిమా వదులుకున్నాడట.!

Arvind Swamy: డేట్స్ ఇష్యూ వల్ల సూపర్ హిట్ సినిమా వదులుకున్నాడట.!

  • September 19, 2024 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arvind Swamy: డేట్స్ ఇష్యూ వల్ల సూపర్ హిట్ సినిమా వదులుకున్నాడట.!

రీఎంట్రీ తర్వాత అరవిందస్వామి (Arvind Swamy) మంచి రోల్స్ ప్లే చేస్తున్నాడు. “తని ఒరువన్”, దాని రీమేక్ “ధృవ”(Dhruva) , తమిళంలో “బోగన్” వంటి సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి వేల్యూ యాడ్ చేసుకున్నాడు. అయితే.. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక క్రేజీ రోల్ పోగొట్టుకున్నాడట. అదేంటో కాదు తమిళంలో సూపర్ హిట్ అయిన “మానాడు” (Maanaadu) . అదే రోల్ ను ప్లే చేసిన ఎస్.జె.సూర్య (S. J. Suryah) పెద్ద స్టార్ అయిపోయాడు.

Arvind Swamy

“మానాడు” సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర కోసం మొదట అరవిందస్వామిని అనుకున్నారట. ఆయనకి పాత్ర చెప్పగా చాలా బాగా నచ్చిందట. అయితే.. సరిగ్గా అదే సమయానికి ఆయన వేరే సినిమా సైన్ చేయగా, ఆ సినిమా కోసం 30 రోజులు బిజీ అయిపోయారు. ఈలోపు ఎస్.జె.సూర్య సదరు పాత్రకి ఒకే చెప్పడం, షూటింగ్ మొదలైపోవడం కూడా జరిగిపోయిందట.తన షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి తనకు నచ్చిన క్యారెక్టర్ ను వేరే యాక్టర్ ప్లే చేశాడు అనే విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడట అరవింద స్వామి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒకరికి అనుకున్న పాత్రను మరొకరు ప్లే చేయడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. అరవింద స్వామి మాత్రం విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటివరకు అరవిందస్వామి “మానాడు” సినిమా చూడలేదట. ఎందుకంటే.. తాను చేయాల్సిన పాత్రను వేరే నటుడు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడట. ఆ తర్వాత అదే దర్శకుడితో తెలుగులో “కస్టడీ” (Custody) అనే సినిమా చేసాడనుకోండి.

ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం “సత్యం సుందరం” సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీ ముఖ్యపాత్రధారిగా రూపొందిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఒక డీసెంట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం “దేవర”కు పోటీగా విడుదలవుతుండడం చిన్నపాటి సెన్సేషన్ అని చెప్పొచ్చు.

 డైరెక్టర్ అట్లీతో సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #Maanaadu

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 hour ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 hour ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

2 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

2 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

2 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

6 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version