Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!

Jr NTR: ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!

  • September 18, 2024 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా చాలామంది హీరోలతో పోల్చి చూస్తే బిజీగా ఉన్నారు. 2025లో వార్2, 2026లో ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా అంటూ గతంలో జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

Jr NTR

దేవర (Devara) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన తారక్ వెట్రిమారన్ (Vetrimaaran) డైరెక్షన్ లో నటించాలని ఉందని కామెంట్లు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వెట్రిమారన్ తన ఫేవరెట్ డైరెక్టర్ అని తారక్ చెప్పుకొచ్చారు. వెట్రిమారన్ డైరెక్షన్ లో తమిళంలో ఒక సినిమా చేయాలని ఉందని ఆ సినిమాను తెలుగులో డబ్ చేయాలని ఉందని తారక్ అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క మాటతో జూనియర్ ఎన్టీఆర్ తమిళ మీడియా మెప్పు పొందారు.

వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబో అంటే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. స్వయంగా ఎన్టీఆర్ (Jr NTR) తనతో సినిమా చేయాలని కోరిన నేపథ్యంలో వెట్రిమారన్ సైతం తారక్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. వెట్రిమారన్ సినిమాలు ఇతర డైరెక్టర్ల శైలికి భిన్నంగా ఉంటాయి. ఈ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.

అయితే తమిళంలో తమిళ హీరోలతో ఎక్కువ సినిమాలు చేసిన ఈ దర్శకుడు తెలుగు హీరోలతో సినిమాలపై ఎంతమేర ఆసక్తి కనబరుస్తారో చూడాల్సి ఉంది. వెట్రిమారన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్టీఆర్33 వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉందని పబ్లిక్ గా చెప్పడం అరుదుగా మాత్రమే జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గోపీచంద్ ప్లాప్ సినిమాకి.. ‘దేవర’ కి సంబంధం ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Vetrimaaran

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

55 seconds ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

50 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version