Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » విశాల్ కోసం విలన్ గా మారిన హీరో

విశాల్ కోసం విలన్ గా మారిన హీరో

  • October 18, 2016 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ కోసం విలన్ గా మారిన హీరో

తమిళనాట వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశాల్. అవి తెలుగు ప్రేక్షకులని అనువాద రూపంలో ప్రేక్షకులని పలకరించడం మామూలే. ఇప్పటికే ఈ సంవత్సరం కథాకళి, మరుదు (తెలుగులో రాయుడు) సినిమాలను ప్రేక్షకుల ముందుంచిన విశాల్ సూరజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘కత్తి సండై’ నవంబర్ లో విడుదల కానుంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో తెలుగు తెరమీదికి రానుంది. ఇదిలా ఉంటే తన తర్వాతి సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేశాడు ఈ నల్లనయ్య.

దర్శకుడు పీఎస్.మిత్రన్ – విశాల్ కలయికలో ‘ఇరంబు తిరై’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ కథానాయకుడు ఆర్యని సంప్రదించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మలయాళం, తెలుగు సినిమాల్లో విలన్, సహాయక పాత్రలు చేస్తున్న ఆర్య తమిళంలో ఇప్పటివరకు విలన్ గా నటించనే లేదు. అటువంటిది తొలిసారి విశాల్ సినిమా కోసం విలన్ గా మారాడు ఆర్య. వీరిద్దరి మధ్య స్నేహమే ఇందుకు గల కారణమని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సినిమాలకు సెలవంటూ ప్రకటనిచ్చిన సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందట. ఏమైనా విశాల్ భలే కాంబినేషన్ సెట్ చేశాడు.

https://www.youtube.com/watch?v=5VEFN0WbchY

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #naga chaitanya
  • #Samantha
  • #Vishal

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

60 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

7 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

4 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version