Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Ashu Reddy: అషూరెడ్డి వాళ్ల వల్లే కెప్టెన్ అయ్యిందా ? టాస్క్ లో జరిగింది ఇదే..!

Ashu Reddy: అషూరెడ్డి వాళ్ల వల్లే కెప్టెన్ అయ్యిందా ? టాస్క్ లో జరిగింది ఇదే..!

  • April 8, 2022 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashu Reddy: అషూరెడ్డి వాళ్ల వల్లే కెప్టెన్ అయ్యిందా ? టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ అనేది మంచి కిక్ ఇచ్చింది. లాస్ట్ సీజన్ లో లాగానే హౌస్ మేట్స్ కత్తిపోట్లతో హౌస్ మేట్స్ సపోర్ట్స్ చేస్తూ కెప్టెన్ ని ఎంచుకున్నారు. ఇక్కడే అషూరెడ్డి తక్కువ కత్తిపోట్లకి గురి అయ్యి కెప్టెన్ గా అయ్యింది. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే.., ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ రాగానే అందరూ లెక్కలు వేసుకోడానికి ట్రై చేశారు. ఎవరు ఎవరికి స్టాప్ చేస్తారు అనేది వర్కౌట్ చేశారు.

ఇక్కడే అషూరెడ్డి బిందుమాధవి దగ్గరకి వచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. నిజానికి ముందుగానే బిందుమాధవి ఓటు తనకే వస్తుందని గుర్తుంచింది. అందుకే, వచ్చి కన్విన్స్ చేసింది. ఆ తర్వాత అఖిల్, అజయ్, స్రవంతి, మహేష్, నటరాజ్ మాస్టర్ ల సపోర్ట్ అషూరెడ్డికి ఉంది. అంతేకాదు, ముమైత్ ఖాన్ కూడా అషూకి సపోర్ట్ గానే ఉంది. అయితే, ఇక్కడే కొద్దిగా హౌస్ మేట్స్ తమ యుక్తిని చూపించారు. ఫస్ట్ స్రవంతి వచ్చి యాంకర్ శివకి కత్తిపోటు గుచ్చింది.

వాష్ రూమ్ క్లీనింగ్ సరిగ్గా లేదని చెప్పింది. అలాగే, తర్వాత అరియానా వచ్చి టాస్క్ ని సీరియస్ గా తీస్కోమని శివకి హితవు చెప్పింది. అరియానా హమిదాని టాస్క్ లో సరిగ్గా ఆడలేదని చెప్తూ క్తతిపోటు గుచ్చింది. మహేష్ విట్టా ఇంకా ముమైత్ ఖాన్ ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ హైలట్ గా నిలిచింది. ఆ తర్వాత మిత్రా శర్మా కూడా ముమైత్ ఖాన్ కి కత్తి గుచ్చింది. ఇక్కడే ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ పీక్స్ కి వెళ్లింది.

వెన్నుపోటు పొడుస్తున్నావ్ అంటూ చెప్పింది ముమైత్. మిత్రా శర్మా తనదైన స్టైల్లో ముమైత్ తో వాదన పెట్టుకుంది. తర్వాత హమీదాకి కత్తిపోటు పొడిచాడు అజయ్. ఇక్కడే టాస్క్ గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. హమీదా ఎమోషనల్ అయిపోయింది. కత్తిపోటు తర్వాత ఇద్దరి మద్యలో ఫుల్ ఆర్గ్యూమెంట్ అయింది. అనిల్ వచ్చి ముమైత్ కి కత్తిపోటు గుచ్చాడు. ఆ తర్వాత అఖిల్ వచ్చి వాష్ రూమ్ ఇష్యూతోనే శివకి కత్తిపోటు గుచ్చాడు. ఇక బిందు మాధవి ఒకే ఒక్క కత్తిపోటు అషూరెడ్డికి గుచ్చింది.

కేవలం ఒక్కటే ఓటు రావడంతో అషూరెడ్డి కెప్టెన్ అయ్యింది. ఇక్కడ క్లియర్ గా అఖిల్, అజయ్ , అనిల్ కూడా అషూరెడ్డికి సపోర్ట్ చేసినట్లుగా క్లియర్ గా తెలిసింది. అనిల్ ముమైత్ కి కత్తిపోటు గుచ్చితే, అజయ్ , ఇంకా అఖిల్ ఇద్దరూ సపరేట్ గేమ్ ఆడారు. ఎవరికీ అనుమానం రాకుండా అషూరెడ్డిని సపోర్ట్ చేశారు. కేవలం వాళ్ల వల్లే కెప్టెన్ అయ్యింది అషూ. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #akhil
  • #Ashu Reddy
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

5 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

22 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

57 mins ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version