Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ashu Reddy, Venu Swamy: అషు రెడ్డి విషయంలో హ్యాపీగా ఫీల్ అయిన వేణు స్వామి!

Ashu Reddy, Venu Swamy: అషు రెడ్డి విషయంలో హ్యాపీగా ఫీల్ అయిన వేణు స్వామి!

  • October 30, 2023 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashu Reddy, Venu Swamy: అషు రెడ్డి విషయంలో హ్యాపీగా ఫీల్ అయిన వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్య శాస్త్రుడిగా ఈమధ్య కాలంలో వేణు స్వామి సెలబ్రిటీలకు మించి పాపులారిటీ సొంతం చేసుకున్నారనే విషయం మనకు తెలిసిందే. ఈయన తరచూ సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాలను వారి జాతకాలని చెబుతూ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఇలా వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి గురించి రాజకీయాలకు సంబంధించిన వారి గురించి చేసే కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా వేణు స్వామిని కలిసి జాతక దోష పరిహారాలు కూడా చేయించుకుంటున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాము.

ఇకపోతే తాజాగా బిగ్ బాస్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అషూ రెడ్డి చేసిన పనికి వేణు స్వామి చాలా హ్యాపీగా ఫీలయ్యారని తెలుస్తుంది.ఇంతకీ ఏం చేశారు అనే విషయాన్ని వస్తే… అషూ రెడ్డి గత రెండు రోజుల క్రితం ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొన్న సంగతి మనకు తెలిసింది. ఇలా ఖరీదైన కారునకున్నటువంటి ఈ కారును వేణు స్వామి వద్దకు తీసుకెళ్లి ఆయన చేత ప్రత్యేకంగా పూజలు చేయించారు.

ఇలా అషూ రెడ్డి (Ashu Reddy) తన రేంజ్ రోవర్ కారుకు మొదటిసారి వేణు స్వామి చేత పూజ చేయించడంతో ఆయన చాలా సంతోషపడ్డారట. వేణు స్వామి స్వయంగా కారుకు పూజ చేసే అనంతరం దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు. టెంకాయ కొట్టిన అనంతరం అషురెడ్డి ఆయన పాదాలకు మొక్కి నమస్కరించింది . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అయితే మనల్ని నమ్మి మన పద్ధతులను అనుసరించేవారు ఇలా బాగుపడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా అషూరెడ్డి ఇలా ఖరీదైన కారును కొనడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

45 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

6 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version