Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Ashu Reddy: శివ చేసిన ఆ పనివల్లే అషూరెడ్డి బాధపడిందా ? అసలు జరిగింది ఇదే..!

Ashu Reddy: శివ చేసిన ఆ పనివల్లే అషూరెడ్డి బాధపడిందా ? అసలు జరిగింది ఇదే..!

  • April 16, 2022 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashu Reddy: శివ చేసిన ఆ పనివల్లే అషూరెడ్డి బాధపడిందా ? అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ ని ఎన్నుకున్నారు హౌస్ మేట్స్. కెప్టెన్ గా సంచాలక్ గా విఫలం అయ్యిందంటూ హౌస్ లో అందరూ అషూరెడ్డికి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు అషూరెడ్డికి ఓటు వేస్తుంటే అషూ కళ్లనీళ్లు పెట్టుకుంది. నిజానికి సంచాలక్ గా మొదటిరోజు విఫలం అయినా కూడా, తర్వాత సంచాలక్ గా తను చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎవరికీ యాక్సెస్ ఇవ్వకుండా చూసుకుంది.

Click Here To Watch NOW

కానీ, హౌస్ మేట్స్ డీల్స్ మాట్లాడుకుంటూ సంచాలక్ మాటని అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు, గేమ్ ఆడేటపుడు సంచాలక్ తో వాగ్వివాదం పెట్టుకుంటూ సంచాలక్ ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆఖరి టాస్క్ లో కూడా ఆర్గ్యూమెంట్స్ చేస్కుంటూ వెళ్లారు. కుండ టాస్క్ లో సంచాలక్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో అషూరెడ్డి అందరితో వాదనకి దిగింది. అందుకే, ఇప్పుడు అందరూ కలిసి ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ గా అషూని ఎంచుకున్నారు.

వరెస్ట్ పెర్ఫామర్ గా జైల్ కి వెళ్లిన అషూరెడ్డిని ఇంట్లోనే ఉంచారు. అయితే, ఈలోగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీన్ని చూసేందుకు అషూరెడ్డి తనని బయటకి తీస్కుని వెళ్లమని రిక్వస్ట్ చేసింది. అజయ్ జైల్ ని తోసుకుంటూ ముందుకు వస్తే, కెప్టెన్ అయిన యాంకర్ శివ అబ్జక్ట్ చేశాడు. బయట అందరూ అరుస్తూ గోల చేస్తూ ఫన్ టాస్క్ లాగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఆడుతుంటే, అషూరెడ్డి మాత్రం జైల్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చింది.

యాంకర్ శివ గతంలో మిత్రాని అస్సలు బయటకి తీసుకురాలేదని చెప్పి అషూని లోపలే ఉంచేశాడు. శివ చేసిన పనికి అషూ ఇంకా బాధపడింది. ఆ తర్వాత వచ్చిన టాస్క్ లో కూడా అషూని ఇన్వాల్ చేయలేదు. ఒంటరిగా కూర్చోవాల్సి వచ్చింది. ఇంట్లో అందరూ తన ప్రవర్తనని తప్పు బట్టారు. అలాగే, తనని ఈవారం సంచాలక్ గా వరెస్ట్ అంటూ ఓట్లు వేశారు. దీంతో అషూ తీసుకోలేకపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అరియానా కూడా కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావంటూ మాట్లాడింది.

రేషన్ మేనజర్ గా నేను మటన్ ని చూడలేదు. నాది ఎంత తప్పు ఉందో, కెప్టెన్ గా చూస్కోవాల్సిన బాధ్యత కూడా నీమీద ఉంది. అది నువ్వు కూడా మిస్ అయ్యావంటూ మాట్లాడింది. అలాగే, హమీదా కూడా అషూపై ఉన్న అక్కసుని వెళ్లగక్కింది. ఇక వీకెండ్ నాగార్జున అషూకి సపోర్ట్ చేస్తేనే కానీ, మళ్లీ టాస్క్ లో పుంజుకునేలాగా కనిపించడం లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Ariyana
  • #Ashu Reddy
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

20 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

13 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

14 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

15 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

16 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version