Ashu Reddy: షర్ట్ బటన్లు పూర్తిగా తీసేసి.. అషురెడ్డి అందాల ఆరబోత.. ఫోటోలు వైరల్..!

2018 లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల నిర్మాణంలో నితిన్ హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది ఆషూ రెడ్డి. ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది అషురెడ్డి. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో.. అషూ రెడ్డికి పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. దాంతో ఈ అమ్మడు టిక్ టాక్ లు చేస్తూ అలరించేది.

అనూహ్యంగా ఈమెకు ‘బిగ్ బాస్3’ లో అవకాశం వచ్చింది. అయితే అప్పుడు ఈ అమ్మడు లుక్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు. చూడ్డానికి చాలా బొద్దుగా కనిపించేసరికి నెటిజన్లు ట్రోల్ కూడా చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ఫిజిక్ పై కాన్సెన్ట్రేట్ చేయలేదని.. దాంతో అలా లావైపోయినట్టు చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండేళ్ళల్లో అషు చాలా స్లిమ్ అయ్యింది. అంతేకాదు గ్లామర్ షో కూడా పెంచేసింది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ పేరుని ప్రైవేట్ పార్ట్ పై వేయించుకుని ఆ ఫొటోలతో హాట్ టాపిక్ అయిన అషు.

లేటెస్ట్ ఫోటో షూట్లో ఆమె ధరించిన షర్ట్ బుటన్లు పూర్తిగా విప్పేసి కుర్ర కారుకి మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హేటర్స్ కు మిడిల్ ఫింగర్ ను చూపిస్తూ… ‘కాన్ఫిడెన్స్ ఈజ్ సె*’ అంటూ హ్యాష్ ట్యాగ్ లను కూడా జతచేసింది.

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus