Ashu Reddy: ఓ పక్క థైస్ షో.. ఇంకో పక్క క్లీవేజ్ షో.. అషురెడ్డి గ్లామర్ ఫోటోలు వైరల్!

(Ashu Reddy) టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యి… జూనియర్ సమంత రేంజ్లో గుర్తింపు తెచ్చుకుని.. తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే రేంజ్ కు వెళ్ళిపోయింది అషురెడ్డి . అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి ఇంకా ఫేమస్ అయ్యింది. ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా ఉండే ఈ బ్యూటీ… గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తుంది.అలాగే బిగ్ బాస్ షో(బిగ్ బాస్ నాన్ స్టాప్) ఓటీటీ సీజన్లో కూడా ఈమె పాల్గొంది. తర్వాత రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడంతో ఇంకా ఫేమస్ అయిపోయింది. ఈమె లేటెస్ట్ ఫోటోలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అది ఇట్టే అర్థమవుతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus